కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే ‘ఖైదీ’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అలాంటి దర్శకుడు రజినీకాంత్ ను హీరోగా పెట్టి కింగ్ నాగార్జునని విలన్ గా మార్చి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా? Coolie Collections పైగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అందులో స్పెషల్ రోల్స్ […]