Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » NTR, Buchi Babu: ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి అదే కారణమా?

NTR, Buchi Babu: ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి అదే కారణమా?

  • April 28, 2023 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Buchi Babu: ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి అదే కారణమా?

జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కచ్చితంగా సెట్స్ పైకి వెళుతుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందో రాదో అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని చాలామంది భావిసున్నారు. అయితే వార్2 సినిమా వల్లే తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ వాయిదా పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ స్పందిస్తే మాత్రమే ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది.

(NTR) ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాలో యాక్షన్ సీన్లకు ప్రాధాన్యత ఇస్తూనే కథ కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కొరటాల శివ గతంలో ఏ సినిమా స్క్రిప్ట్ కోసం ఈ రేంజ్ లో కష్టపడలేదని సమాచారం అందుతోంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ రాజీ పడటం లేదు.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లలో ఈ సినిమా తెరకెక్కుతుండగా జూనియర్ ఎన్టీఆర్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కథ కూడా అద్బుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని ఆ ప్రాజెక్ట్ లు కూడా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. తారక్ కొత్త సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Director Buchi Babu
  • #Jr Ntr
  • #NTR

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

related news

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

11 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

19 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

19 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

23 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

2 days ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

2 days ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

2 days ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

2 days ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version