Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » 2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

  • May 10, 2025 / 06:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

వైవీఎస్ చౌదరి  (YVS Chowdary)   ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా వెలిగిపోయాడు. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘సీతారామరాజు’(Seetharama Raju), ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’ (Devadasu)  లాంటి విజయవంతమైన సినిమాలతో తన సత్తా చాటాడు. 2000ల సమయంలో ఆయన జోరు అంతా ఇంతా కాదు, స్టార్ హీరోలతో వరుస హిట్స్ అందుకున్నాడు. చివరి హిట్ చూసింది 2006లో దేవదాసు సినిమాతో. కానీ, 2008లో ‘ఒక్క మగాడు’ (Okka Magaadu)  సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అతని కెరీర్ ఒక్కసారిగా దెబ్బతింది, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీలో క్రేజ్ కోల్పోయాడు.

YVS Chowdary

Tollywood star director huge hopes on his Comeback

‘ఒక్క మగాడు’ తర్వాత వైవీఎస్ చౌదరి చేసిన సినిమాలు ‘నిప్పు’’ (Nippu), ‘రేయ్’  (Rey) కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘నిప్పు’ సినిమాను గుణశేఖర్‌ను (Gunasekharan) డైరెక్టర్‌గా తీసుకుని రవితేజతో (Ravi Teja) నిర్మించినప్పటికీ, అది కూడా విఫలమైంది. ‘రేయ్’ సినిమాతో సాయిధరమ్ తేజ్‌ను (Sai Dharam Tej)  హీరోగా పరిచయం చేసినప్పటికీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ వరుస ఫ్లాపులతో గత 10 ఏళ్లుగా వైవీఎస్ చౌదరి సినిమాలకు దూరమయ్యాడు, ఇండస్ట్రీలో ఆయన కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శుభం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైవీఎస్ చౌదరి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నందమూరి జానకీరామ్ కుమారుడు  (Janaki Ram Nandamuri)  ఎన్టీఆర్‌ను (Jr NTR)  హీరోగా పరిచయం చేస్తూ ఓ కొత్త సినిమాను ప్రకటించి సర్‌ప్రైజ్ చేశాడు. నందమూరి వారసుడితో కొత్త ప్రాజెక్ట్‌ను మే 12న భారీ స్థాయిలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వైవీఎస్ వెల్లడించాడు. ఈ ఈవెంట్‌లో హీరో, హీరోయిన్ లుక్‌ను కూడా రివీల్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు కీరవాణి (M. M. Keeravani) సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం, సాయి మాధవ్ బుర్రా మాటలు రాయనున్నారు. ఈ టెక్నీషియన్స్ ఎంపికతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.

Janaki Ram Nandamuri Tollywood star director huge hopes on his Comeback

అయితే, ప్రాజెక్ట్ ప్రకటన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిన వైవీఎస్, మళ్లీ రీసెంట్ అప్‌డేట్‌తో ఆసక్తి రేకెత్తించాడు. ఈ సినిమా షూటింగ్ 2025 జూలైలో మొదలై, 2026లో విడుదల కానుందని అంటున్నారు. వైవీఎస్ చౌదరి (YVS Chowdary) ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌పైకి వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. నందమూరి వారసుడితో సినిమా చేయడం ద్వారా ఆయన మళ్లీ ఇండస్ట్రీలో స్థానం సంపాదించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. గత వైభవాన్ని చాటుకునేలా వైవీఎస్ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేస్తాడా, లేదా అనేది చూడాలి.

దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Mokshagnya
  • #NTR
  • #YVS chowdary

Also Read

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

related news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

14 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

12 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

14 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

15 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version