Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thandel: తండెల్ బాక్సాఫీస్.. ట్రంప్ దెబ్బ పడిందిగా!

Thandel: తండెల్ బాక్సాఫీస్.. ట్రంప్ దెబ్బ పడిందిగా!

  • February 12, 2025 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: తండెల్ బాక్సాఫీస్.. ట్రంప్ దెబ్బ పడిందిగా!

నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Thandel) సినిమా మొదటి నుంచే మంచి పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది. పాటలు సూపర్ హిట్ కాగా, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కంటెంట్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవడంతో విడుదలైన వెంటనే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, మౌత్ టాక్ సినిమాకు మరింత ఊపునిచ్చింది. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా మరోసారి మెప్పించడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమా బజ్ ఎంతున్నా.. యూఎస్ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది.

Thandel

Trump affect on Thandel usa box office

యూఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ గత కొన్నేళ్లుగా భారీగా పెరిగింది. ముఖ్యంగా ప్రీమియర్ షోల ద్వారా మంచి వసూళ్లు రావడం ట్రెండ్‌గా మారింది. అయితే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ఈ సినిమాకు సమస్యగా మారిందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. జనవరి 21న ప్రకటించిన కొత్త వలస విధానాల ప్రకారం, అనుమతించిన సమయాలకు మించి పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న భారత విద్యార్థులపై అక్కడి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితిని పరిశీలిస్తే, ఈ వలస విధానం ప్రభావం తండేల్ సినిమాపై స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
  • 2 మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!
  • 3 డ్రగ్స్ కేసులో దసరా విలన్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!

Trump affect on Thandel usa box office

ట్రంప్ పాలసీ ప్రకారం, అనధికారికంగా ఎక్కువ సమయం పని చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల చాలా మంది తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి అధిక ధరల టికెట్లు కొనుగోలు చేయడంపై వారిలో వెనుకంజ కనిపిస్తోంది. గతంలో తెలుగు విద్యార్థులు ప్రీమియర్ షోలకే అధిక సంఖ్యలో హాజరై వసూళ్లు పెంచారు. కానీ ప్రస్తుతం తండేల్ ప్రీమియర్ షోలు యావరేజ్ ఓపెనింగ్స్‌తో మాత్రమే మొదలయ్యాయి. వీకెండ్‌లో కూడా ఆశించిన వృద్ధి కనిపించలేదు. ఇప్పటి వరకు తండేల్ యూఎస్‌లో $700K+ మాత్రమే రాబట్టింది.

why geetha arts not gave complaint on Thandel piracy issue

సాధారణంగా ఇంత మంచి టాక్ వచ్చిన సినిమాకు వసూళ్లు మరింత ఉండాలి. కానీ ఈ ఫిగర్ పరంగా చూస్తే యావరేజ్ అని చెప్పాల్సిందే. ట్రంప్ పాలసీ వల్ల విద్యార్థుల్లో ఏర్పడిన ఆందోళన కారణంగా థియేటర్లకు వచ్చే సంఖ్య తగ్గిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రీమియర్ షోలకు ఎక్కువ ధరలు పెట్టడం వల్ల కూడా కొన్ని సినిమాలకు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ తండేల్ విషయంలో మేకర్స్ రెగ్యులర్ టికెట్ రేట్స్‌ను అనుసరించారు. ఇది కేవలం తండేల్ సినిమాపైనే కాకుండా, రాబోయే తెలుగు సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్న అందరిలో కలుగుతోంది.

సుస్మిత కొణిదెల నెక్స్ట్ స్టెప్ అదేనట.. కానీ.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel
  • #Thandel Collections

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

45 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version