Tulasi Collections: 14 ఏళ్ళ ‘తులసి’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

విక్టరీ వెంకటేష్ హీరోగా నయనతార హీరోయిన్ గా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘తులసి’. 2007 వ సంవత్సరం అక్టోబర్ 12న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 14ఏళ్ళు పూర్తికావస్తోంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాంచరణ్ ‘చిరుత’, మహేష్ బాబు ‘అతిధి’, శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాల మధ్య… భారీ పోటీ నడుమ విడుదలైన ఈ చిత్రం వాటి పోటీని తట్టుకుని మరీ నిలబడి సూపర్ హిట్ అయ్యింది.

మరి ఫైనల్ గా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.25 cr
సీడెడ్ 3.39 cr
ఉత్తరాంధ్ర 1.77 cr
ఈస్ట్ 1.31 cr
వెస్ట్ 0.96 cr
గుంటూరు 1.98 cr
కృష్ణా 1.35 cr
నెల్లూరు 0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 16.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.65 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.43 cr

 

‘తులసి’ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.43 కోట్ల షేర్ ను నమోదు చేసింది. అంటే బయ్యర్లకు రూ.6 కోట్ల పైనే లాభాలను మిగిల్చిందన్న మాట.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.