మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా రూపొందింది. రవితేజ చాలా గ్యాప్ తర్వాత చేసిన ఫ్యామిలీ మూవీ ఇది. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సంగీతంలో రూపొందిన ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి. Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review దీంతో జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ […]