Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venky Atluri: వెంకీ అట్లూరి క్రేజ్ మాములుగా లేదుగా.. అందరి ఫోకస్ అతనిపైనే..!

Venky Atluri: వెంకీ అట్లూరి క్రేజ్ మాములుగా లేదుగా.. అందరి ఫోకస్ అతనిపైనే..!

  • April 17, 2025 / 08:07 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: వెంకీ అట్లూరి క్రేజ్ మాములుగా లేదుగా.. అందరి ఫోకస్ అతనిపైనే..!

వెంకీ అట్లూరి (Venky Atluri) కెరీర్ చూస్తే.. ఒక జెన్యూన్ టాలెంట్ ఎంత దూకుడు చూపించగలదో తెలుస్తుంది. దర్శకుడిగా తొలి చిత్రం తొలిప్రేమ తో (Tholi Prema) ఎంట్రీ ఇచ్చిన వెంకీ, తొలి ప్రయత్నంలోనే హార్ట్‌టచింగ్ లవ్ స్టోరీ అందించి మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను (Mr. Majnu), రంగ్ దే (Rang De) వంటి చిత్రాలు పెద్దగా నిలవకపోవడంతో కొంత వెనక్కి తగ్గినట్టు అనిపించింది. అయితే దాంతోనే ఆగిపోకుండా తనకు అసలైన గెలుపు చూపించే ప్రాజెక్ట్ కోసం మళ్లీ గేమ్ ప్లాన్ చేశారు. ఆ గేమ్ ఛేంజర్ సార్ (Sir) రూపంలో వచ్చింది.

Venky Atluri

After 15 Years, Suriya signed for a direct Telugu movie1

ధనుష్‌తో (Dhanush) తెలుగు-తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి సందేశంతో పాటు కమర్షియల్‌గా కూడా బలంగా నిలిచింది. ఈ సినిమా విజయంతో వెంకీ అట్లూరి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ఇక లక్కీ భాస్కర్ (Lucky Baskhar) అనే ప్రయోగాత్మక కాన్సెప్ట్‌తో దుల్కర్ సల్మాన్‌ను (Dulquer Salmaan) కొత్త షేడ్స్‌లో చూపించి ఓటీటీ, థియేటర్స్ రెండింటిలోనూ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి పాజిటివ్ మోమెంట్‌లో ఉన్నారు. ప్రస్తుతం సూర్యతో (Suriya) ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నటికి చేదు అనుభవం… మత్తులో అందరి ముందు..!
  • 2 Good Bad Ugly: రూ. 100 కోట్ల సినిమా.. రూ. 5 కోట్ల పంచాయితీ.. రియాక్ట్‌ అయిన నిర్మాతలు!
  • 3 Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. దీంతో పాటు కోలీవుడ్ మాస్ హీరో అజిత్ కుమార్‌కి (Ajith Kumar) కూడా వెంకీ స్టోరీ వినిపించనున్నట్టు సమాచారం. స్టోరీ నచ్చితే ఈ ప్రాజెక్ట్‌కి లైన్ క్లియర్ అనే టాక్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే అంతే కాదు.. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) వెంకీ అట్లూరి సినిమా తీస్తారనే వార్తలు కూడా చాలా కాలంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ లైన్ స్టేజ్‌లో ఉన్నట్టు టాక్. సరైన టైమ్‌కు ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

చిరు విత్ వెంకీ అంటే స్టైల్, ఎమోషన్ కలబోతగా ఉండే సినిమా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వరుసగా స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం, విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న వెంకీ అట్లూరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ ఫోకస్ ఆకర్షిస్తున్న దర్శకుడిగా నిలుస్తున్నారు. కథను చెప్పే విధానం, ఎమోషనల్ డెప్త్‌తో సినిమాలను తీర్చిదిద్దే వెంకీకి, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద అవకాశాలు రావడం ఖాయం అని చెప్పొచ్చు.

త్రివిక్రమ్ – శివ కార్తికేయన్.. ఈ గ్యాప్లో అంత కథ నడిచిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #venky atluri

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

1 hour ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

17 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

23 mins ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

16 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

17 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

18 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version