Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

  • May 14, 2025 / 11:20 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

విజయ్‌ దేవరకొండకు (Vijay Devarakonda) అర్జెంట్‌గా ఓ విజయం కావాలి. ఆ తర్వాత ఎప్పటిలానే ఆయన కోసం దర్శకులు, రచయితలు కథలు రాసుకోవాలి!.. గత కొన్నేళ్లుగా ఆయన ఫ్యాన్స్‌ ఇదే కోరుకుంటున్నారు. కెరీర్‌ ప్రారంభమైన తొలి నాళ్లలో చాలా కష్టాలు పడ్డ విజయ్‌.. ఒక్క విజయం అందుకోగానే తనకంటూ ఇమేజ్‌ను ఏర్పరుచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు, తొందర అడుగులు వేసి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఇతర హీరోలు నో చెప్పిన కథలు ఆయన వద్దకు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.

Vijay Devarakonda

Vijay Devarakonda Accepted Star Hero Rejected Story (1)

నెక్స్ట్‌ లైనప్‌లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్‌ ఒకటి చేరింది అని అంటున్నారు. నాని(Nani)  ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్న దర్శకుడు శౌర్యువ్(Shouryuv) . ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నారు అని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తారక్‌ (Jr NTR)  కోసం చాలా ప్రయత్నాలు చేసి.. ఇప్పట్లో తేలేలా లేదు అని అర్థమయ్యాక అక్కడితో ఆ పని ఆపేశారు అని టాక్‌. ఇప్పుడు అదే కథను విజయ్‌ దేవరకొండకు చెబితే వెంటనే చేసేద్దాం అని అన్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
  • 2 Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!
  • 3 Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే వెంటనే కాదు కానీ.. నెక్స్ట్‌ సినిమాల తర్వాతనే అని చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Tinnanuri) ‘కింగ్డమ్‌’(Kingdom) ఒకటి కాగా.. రాహుల్‌ సాంకృత్యాన్‌ ( Rahul Sankrityan) సినిమా మరొకటి. ఇవి కాకుండా ‘రౌడీ జనార్దన్‌’ ఉంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కుతాయి అంటున్నారు. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు టాపిక్‌ ఏంటంటే.. ఈ మూడు సినిమాల తర్వాత శౌర్యువ్‌ సినిమా ఉండొచ్చు అంటున్నారు.

Actress locked for Jr NTR next film

అయితే ఆయన అన్ని రోజులు ఆగుతారా అనేదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటికే ‘హాయ్‌ నాన్న’ వచ్చాక రెండు క్యాలెండర్లు మారిపోయాయి. రామ్‌చరణ్‌ (Ram Charan)  అనుకోని పరిస్థితుల్లో వదులుకున్న ‘కింగ్డమ్‌’ ఇప్పుడు విజయ్‌ చేస్తున్నాడు. ఇక తారక్‌ వద్దనుకున్న సినిమా కూడా చేస్తే.. సెకండ్‌ ఆప్షన్‌ అయిపోతాడు. కాబట్టి మంచి విజయం అందుకుని ఫస్ట్‌ ఆప్షన్‌గా మారాలి అని ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ‘కింగ్డమ్‌’ ఆ విజయం ఇస్తుందేమో చూడాలి. మే 30న రావాల్సిన ఈ సినిమా జులైలో వస్తుంది అని సమాచారం.

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shouryuv
  • #Vijay Devarakonda

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

14 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

14 hours ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

16 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

16 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

16 hours ago

latest news

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

16 hours ago
Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

17 hours ago
Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

17 hours ago
Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

18 hours ago
Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version