Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Virupaksha Collections: ‘విరూపాక్ష’ … 9వ రోజు కూడా అదరగొట్టేసింది..!

Virupaksha Collections: ‘విరూపాక్ష’ … 9వ రోజు కూడా అదరగొట్టేసింది..!

  • April 30, 2023 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virupaksha Collections: ‘విరూపాక్ష’ … 9వ రోజు కూడా అదరగొట్టేసింది..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్, అభినవ్ గోమఠం వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.

ఇక ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని మూవీ 9వ రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 12.34 cr
సీడెడ్ 4.06 cr
ఉత్తరాంధ్ర 3.73 cr
ఈస్ట్ 1.97 cr
వెస్ట్ 1.37 cr
గుంటూరు 1.83 cr
కృష్ణా 1.80 cr
నెల్లూరు 0.88 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 27.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.32 cr
ఓవర్సీస్ 4.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 35.00 cr (షేర్)

‘విరూపాక్ష’ (Virupaksha)  చిత్రానికి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 9 రోజులు పూర్తయ్యేసరికి ..రూ.35 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక బయ్యర్స్ కు రూ.12.2 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.

రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ ఇంకా బాగా క్యాష్ చేసుకుంటుంది. ఆదివారం, సోమవారం కూడా సెలవులే కాబట్టి.. ఈ మూవీ ఇంకా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon

Also Read

Allu Arjun – తెలుగు అంటే అల్లు అర్జున్ అంటున్న జాన్వికపూర్

Allu Arjun – తెలుగు అంటే అల్లు అర్జున్ అంటున్న జాన్వికపూర్

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

related news

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

trending news

Allu Arjun – తెలుగు అంటే అల్లు అర్జున్ అంటున్న జాన్వికపూర్

Allu Arjun – తెలుగు అంటే అల్లు అర్జున్ అంటున్న జాన్వికపూర్

3 mins ago
BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

3 hours ago
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

4 hours ago
Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

7 hours ago
Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

18 hours ago

latest news

దర్శకుడు బి.గోపాల్ చేతుల మీదుగా “మ్యానిప్యూలేటర్” ఫస్ట్ లుక్  పోస్టర్ విడుదల!!!

దర్శకుడు బి.గోపాల్ చేతుల మీదుగా “మ్యానిప్యూలేటర్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!!

5 mins ago
Coolie Audio Function: ‘కూలీ’ ఆడియో ఫంక్షన్‌ని కూడా డబ్‌ చేశారా? ఇదేం ట్రెండ్‌రా అయ్యా!

Coolie Audio Function: ‘కూలీ’ ఆడియో ఫంక్షన్‌ని కూడా డబ్‌ చేశారా? ఇదేం ట్రెండ్‌రా అయ్యా!

53 mins ago
Su from So & Kothapallilo:
సేమ్ కాన్సెప్ట్.. తెలుగు ఫ్లాప్, కన్నడలో హిట్

Su from So & Kothapallilo:
సేమ్ కాన్సెప్ట్.. తెలుగు ఫ్లాప్, కన్నడలో హిట్

3 hours ago
Nidhhi Agerwal: గవర్నమెంట్‌ వెహికల్‌లో నిధి అగర్వాల్‌.. క్లారిటీ ఇచ్చిన నటి!

Nidhhi Agerwal: గవర్నమెంట్‌ వెహికల్‌లో నిధి అగర్వాల్‌.. క్లారిటీ ఇచ్చిన నటి!

3 hours ago
Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version