‘తంగలాన్’ తర్వాత విక్రమ్ (Vikram) నుండి ‘వీర ధీర శూర'(Veera Dheera Soora) అనే వచ్చిన సంగతి తెలిసిందే. ‘సేతుపతి’ (Vijay Sethupathi) ‘చిన్నా’ వంటి సినిమాలు తీసిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) దర్శకుడు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ‘వీర ధీర శూర’ మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్ అయ్యాయి. ఫైనల్ గా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈవెనింగ్ షోలు పడ్డాయి. ఎస్.జె.సూర్య […]