2024 కి ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో ఉన్నాం. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘ముఫాసా’ మాత్రమే బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఈ వీకెండ్ కి ఓటీటీల్లో కూడా పెద్దగా ఆకట్టుకునే సినిమాలు కానీ సిరీస్..లు కానీ స్ట్రీమింగ్ కావడం లేదు. నామ మాత్రంగా పదికి పైగా సినిమాలు/ సిరీస్..లు (OTT Releases) స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :