Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » రజీనీకాంత్ లాగానే సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న 9 మంది నటులు వీళ్లేనా..!

రజీనీకాంత్ లాగానే సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న 9 మంది నటులు వీళ్లేనా..!

  • October 27, 2023 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజీనీకాంత్ లాగానే సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న 9 మంది నటులు వీళ్లేనా..!

ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ప్రతిఒక్కరూ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఉద్యోగం సాధించిన తరువాత మరో లక్ష్యం వైపు అడుగులు వేయాల్సి వస్తోంది. అలాంటప్పుడు కొన్ని కాలాంటే కొన్ని వదులుకోవాలి..అలా సినిమా రంగంపై అసక్తి ఉన్న కొందరూ నటులు ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకొని సినిమా రంగంలో అడుగుపెట్టి పెద్ద స్టార్లుగా ఎదిగారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. రాజ్ కుమార్

40వ దశకం చివరిలో రాజ్ కుమార్ ముంబైకి వెళ్ళి అక్కడ ముంబై పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. బాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు ఉద్యోగాన్ని వదిలేశాడు.

2. దిలీప్ కుమార్

హిందీ సినీ పరిశ్రమ చూసిన అత్యంత ప్రతిభావంతుల్లో దిలీప్ కుమార్ ఒకరు.దివంగత నటుడు దిలీప్ కుమార్ ఔంద్ పూణేలో మిలటరీ క్యాంటీన్‌ను నడిపేవారు. బాలీవుడ్ నటి దేవికా రాణి అతన్ని గుర్తించి బాలీవుడ్ సినిమా ఆఫర్ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు.

3. రజనీకాంత్

బాలీవుడ్‌లో కూడా పనిచేసిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో బస్ కండక్టర్‌గా పనిచేశారు. అతను నటుడిగా మారడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నేడు అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. అతనికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు మరియు ప్రజలు అతన్ని తలైవా అని ప్రేమగా పిలుస్తారు.

4. శివాజీ సతమ్

ACP ప్రద్యుమన్ పాత్రలో పాపులర్ అయిన శివాజీ సతమ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ గా పనిచేసేవారు. కానీ కానీ అతను నటన పై ఉన్న ఆసక్తితో థియేటర్‌లో చేరి నటుడిగా మారాడు.

5. అమోల్ పాలేకర్

అమోల్ పాలేకర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు.అయితే ఆ ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్‌ లో కెరీర్‌లో కొనసాగించాడు.

6. దేవ్ ఆనంద్

బాలీవుడ్‌లోకి రాకముందు దేవ్ ఆనంద్ సెన్సార్ బోర్డ్ క్లర్క్‌గా పనిచేశాడు. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎనలేనివి.

7. జానీ వాకర్

బాలీవుడ్ లో పాత తరము గొప్ప హాస్య నటుడు జానీ వాకర్.సినిమాల్లోకి రాకముందు జానీ వాకర్ ముంబైలో బస్ కండక్టర్ గా పని చేసేవాడు.

8. అమ్రిష్ పూరి

సినీ పరిశ్రమలో విశిష్ట నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అమ్రిష్ పూరి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కానీ నటించాలనే కలను నెరవేర్చుకోవడం కోసం హీరోగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అయితే అమ్రిష్ పూరి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటించాడు. మిస్టర్ ఇండియాలోని ఆయన చేసిన మొగాంబ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

9. బాల్‌రాజ్ సాహ్ని

బాల్‌రాజ్ సాహ్ని ప్రముఖ నటుడు. నటుడిగా మారక ముందు బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. అతని భార్య కూడా అదే సంస్థలో బోధించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Rajinikanth
  • #Rajkumar

Also Read

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

related news

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth, Balakrishna: రజనీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం… ఈ నెలాఖరుకే…!

Rajinikanth, Balakrishna: రజనీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం… ఈ నెలాఖరుకే…!

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

trending news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

28 mins ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

3 hours ago
ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

5 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

6 hours ago
Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

11 hours ago

latest news

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

5 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

19 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

19 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version