Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Agent: అటు మణిరత్నం.. ఇటు వైష్ణవ్‌.. అఖిల్‌ ఏం చేస్తాడో?

Agent: అటు మణిరత్నం.. ఇటు వైష్ణవ్‌.. అఖిల్‌ ఏం చేస్తాడో?

  • February 6, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent: అటు మణిరత్నం.. ఇటు వైష్ణవ్‌.. అఖిల్‌ ఏం చేస్తాడో?

అఖిల్‌ – సురేందర్‌ రెడ్డి – అనిల్‌ సుకంర చాలా ఆలోచించింది ‘ఏజెంట్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఎవరైనా ఇలానే ఆలోచించి పెడతారు కదా అంటారా? అవును మీరు అన్నది నిజమే.. అయితే ఈ సినిమా విషయంలో ఆలోచనలు చాలా డీప్‌గా సాగాయి అని సమాచారం. చాలా సినిమాల్ని పక్కకు తప్పించి, తప్పుకోమని చెప్పి మరీ ‘ఏజెంట్‌’ను తీసుకొస్తున్నారట. అయితే ఓ రెండు సినిమాల విషయం మరచిపోయారా? లేక పట్టించుకోలేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఏజెంట్‌’ సినిమాను ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని ఇటీవల టీమ్‌ అనౌన్స్‌ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అఖిల్‌ ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. తనకు పెద్దగా సూట్‌ కాదు అని అంటున్నా మాస్‌ లుక్‌లో వస్తున్నాడు. ఆ విషయాలు పక్కనపెడితే సురేందర్‌ రెడ్డి టేకింగ్‌ మీద నమ్మకంతో ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్లు చెప్పిన డేట్‌కి ఓ భారీ సినిమా ఉండటం ఇక్కడ విషయంగా మారింది.

ఏదీ.. చిరంజీవి ‘భోళా శంకర్‌’నా అంటారా? ఆ సినిమా ఎప్పుడో సైడ్‌ ఇచ్చిందిలెండి. ఇక్కడ సమస్య తెలుగు సినిమాతో కాదు. మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పార్ట్‌ 2. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ గురించే చెబుతున్నాం. ఈ సినిమా డేట్‌ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. మామూలుగా అయితే ఓకే.. కానీ ‘పీఎస్‌ 2’, ‘ఏజెంట్‌’ రెండూ పాన్‌ ఇండియా సినిమాలే. కాబట్టి రెండు సినిమాల ఢీ తప్పనిసరి.

మరి అనిల్‌ సుంకర ఈ విషయాన్ని ఎందుకు వదిలేశారో తెలియడం లేదు. అయితే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ మన దగ్గర పెద్దగా ఆడలేదు. దీంతో రెండో పార్టు మీద ఆశలు లేవేమో అంటున్నారు. అలాగే ‘ఏజెంట్‌’ కోసం తమిళ మార్కెట్‌లో భారీ థియేటర్లు అడిగే అవసరమూ లేదంటున్నారు. ఈ రెండు సమీకరణాల వల్లే ‘ఏజెంట్‌’.. ‘పీఎస్‌ 2’ను లైట్‌ తీసుకున్నాడని టాక్‌.

ఇక ఆ రెండో సినిమా ఏంటంటే.. వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా. ఏప్రిల్ 29న పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రం విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. వస్తుందో లేదో అని లైట్‌ తీసుకున్నారేమో.. ఏజెంట్‌ టీమే చెప్పాలి. అయితే ఈ సినిమాలో స్టఫ్‌ బాగుంది అని టాక్‌.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Sakshi Vaidya
  • #SS Thaman

Also Read

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

related news

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

trending news

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

1 hour ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

2 hours ago
Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

2 hours ago
Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

4 hours ago
Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

4 hours ago

latest news

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

2 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

2 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

3 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

3 hours ago
Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version