Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » తమిళ నిర్మాతలకు… మన నిర్మాతలకి అంత తేడా ఉంది..!

తమిళ నిర్మాతలకు… మన నిర్మాతలకి అంత తేడా ఉంది..!

  • April 9, 2025 / 08:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళ నిర్మాతలకు… మన నిర్మాతలకి అంత తేడా ఉంది..!

‘దూరపు కొండలు నునుపు’ ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. మన టాలీవుడ్ నిర్మాతల విషయంలో ఇది కరెక్ట్ యాప్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సక్సెస్లో ఉన్న వాళ్లపైనే డబ్బులు పెడతామని వాళ్ళు తిష్ట వేసుకుని కూర్చున్నారు. పక్క రాష్ట్రాల్లో సక్సెస్ ఉన్న దర్శకులు (Directors), హీరోలు అయితే రెండింతల పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు. పోనీ అవేమైనా హిట్ అవుతున్నాయా? అంటే.. అబ్బే..!

Directors

An interesting story behind Telugu and Tamil Directors and Producers

ఒక్క మోహన్ రాజాని (Mohan Raja) తీసేస్తే.. మురుగదాస్ (A.R. Murugadoss), లింగుస్వామి (Lingusamy), వెంకట్ ప్రభు (Venkat Prabhu), శంకర్ (Shankar) వంటి స్టార్ డైరెక్టర్లపై భారీ బడ్జెట్లు పెట్టి మరీ సినిమాలు చేశారు మన నిర్మాతలు. వీళ్ళేమైనా మన వాళ్లకు హిట్స్ ఇచ్చారా? అంటే లేదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. తెలుగులో ఎంతో మంది టాలెంట్ ఉంది, సక్సెస్ ఇవ్వాలనే కసి ఉన్న దర్శకులకు మన నిర్మాతలు తొందరగా ఛాన్సులు ఇవ్వరు. అదే ఫేడౌట్ దశకి దగ్గరగా ఉన్న తమిళ దర్శకులపై వందల కోట్లు ఈజీగా పెట్టేస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

సరే బాగానే ఉంది. కానీ మన తెలుగు దర్శకులకి తమిళ నిర్మాతలు ఛాన్సులు ఇస్తారా? విజయ్ (Vijay Thalapathy) తో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ‘వరిసు’ (Varisu) అనే సినిమా తీశాడు. దాన్ని మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. అలాగే ధనుష్ (Dhanush) తో ‘సార్’ (Sir) చేశారు. దానికి నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాత. ఇప్పుడు సూర్య చేస్తున్న స్ట్రైట్ తెలుగు మూవీ కూడా నాగవంశీ నిర్మిస్తుందే.

మన తెలుగు దర్శకులకి (Directors) తమిళ నిర్మాతలు ఛాన్సులు ఇవ్వడం లేదు. వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ తమిళ దర్శకులే. రాజమౌళితో (S. S. Rajamouli) తప్ప అక్కడి నిర్మాతలు వేరే దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. అక్కడి నిర్మాతలకి, మన నిర్మాతలకి అంత వ్యత్యాసం ఉంది.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #S. S. Rajamouli
  • #Suryadevara Naga Vamsi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

55 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

22 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version