Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balagam Movie: తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షా పత్రంలో బలగం సినిమా ప్రశ్న!

Balagam Movie: తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షా పత్రంలో బలగం సినిమా ప్రశ్న!

  • May 2, 2023 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balagam Movie: తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షా పత్రంలో బలగం సినిమా ప్రశ్న!

జబర్దస్త్ మాజీ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం బలగం. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ యాస,కట్టుబొట్లను ఎంతో అద్భుతంగా చూపిస్తూ వేణు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గావ్యవహరించినందుకు వేణుకి ఎన్నో అవార్డులు వచ్చాయి అలాగే పలు క్యాటగిరీలలో ఈ సినిమా ఎన్నో పురస్కారాలను అందుకుంది.

ఇక (Balagam ) ఈ సినిమా చూసిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా మాటలు లేకుండా విడిపోయిన అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం బలగం సినిమా పేరు వినపడుతూనే ఉంది. ఇలా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా నుంచి తాజాగా తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష పత్రంలో ప్రశ్న రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా ఎన్నో పురస్కారాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 30వ తేదీ జరిగిన పరీక్ష పత్రంలో ఈ సినిమా గురించి ప్రశ్న అడుగుతూ.. ఈ సినిమా 2023 ఓనికో ఫిలిం ఫెస్టివల్ అవార్డులలో భాగంగా ఏ విభాగానికి అవార్డు వచ్చింది అనే ప్రశ్న వేస్తూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఇందులో డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఇలా ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉత్తమ నాటకం.2023 ఓనికో ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ సినిమా ఉత్తమ నాటకం విభాగానికి అవార్డు అందుకోవడం విశేషం.

ఈ విధంగా పరీక్ష పత్రంలో కూడా బలగం సినిమా గురించి ప్రశ్నలు రావడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాకి ఎంతో క్రేజ్ ఉండడంతోనే ఈ సినిమా నుంచి ప్రశ్నలు అడిగారని చెప్పవచ్చు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyan Ram
  • #Manchu Family
  • #Priyadarshi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

14 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version