Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: వీరమల్లు.. ఆ క్యారెక్టర్ అతి భయంకరంగా..!

Hari Hara Veera Mallu: వీరమల్లు.. ఆ క్యారెక్టర్ అతి భయంకరంగా..!

  • January 17, 2025 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: వీరమల్లు.. ఆ క్యారెక్టర్ అతి భయంకరంగా..!

సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా దూసుకుపోతున్న ఒకప్పటి బాలీవుడ్ హీరో బాబి డియోల్ (Bobby Deol) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బాగానే హైలెట్ అవుతున్నాడు. బాలీవుడ్‌లో యానిమల్ (Animal) విజయం తర్వాత దక్షిణాది సినిమాల్లో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు లో (Hari Hara Veera Mallu)  ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. బాబి డియోల్ పాత్రపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి.

Hari Hara Veera Mallu

Bobby Deol's powerful role in Hari Hara Veera Mallu2

ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఇటీవల బాబి డియోల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు. “ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. హరిహర వీరమల్లు స్క్రిప్ట్ వినగానే నాకు ఇదొక స్పెషల్ సినిమా అని అనిపించింది. పాత్ర కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథకు ఓకే చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ సరసన నేను చేస్తున్న మొదటి సినిమా కావడం గర్వంగా ఉంది” అని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'వీరమల్లు ' చెబితే మాట వినాలి!
  • 2 అజిత్ నుండి మరో యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీనా?
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

బాబి డియోల్ పాత్ర గురించి వచ్చిన మరిన్ని.లీక్స్ ప్రకారం అతని క్యారెక్టర్ అతి భయంకరంగా ఉంటుందట. ఇంట్రడక్షన్ సీన్స్ తోనే వణుకు పుట్టించేలా కొన్ని ఎపిసోడ్స్ హైలెట్ అవుతాయని టాక్. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) ద్వారా డిజైన్ చేసిక బాబీ సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ, మేకర్స్ ఈ క్యారెక్టర్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం.

Maata Vinaali Song Review From Hari Hara Veera Mallu Movie

పవన్ కళ్యాణ్ గెటప్ ఎంత విశేషంగా ఉంటుందో, బాబి డియోల్ పాత్ర కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉండబోతుందట. ప్రతి పీరియాడిక్ డ్రామాలో ప్రతినాయకుడు ఒక కీలకమైన పాత్ర పోషిస్తాడు. అందులో బాబి డియోల్ లాంటి నటుడి ప్రిజెన్స్ ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాక, బాబి ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని డిటైల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఈ కథలో పాత్రలు చాలా బలంగా డిజైన్ చేయబడ్డాయి. పాత్రలకి సంబంధించిన మిస్టరీ నేపథ్యాలు కూడా ఉండడంతో కథకు అద్భుతమైన ఎమోషనల్ డెప్త్ కలిగిందట. ఇది సినిమా విజయంలో కీలకమైన అంశంగా మారుతుందని బాబి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానున్న హరిహర వీరమల్లు గురించి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి సినిమా (Hari Hara Veera Mallu) విడుదల అనంతరం అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

సంక్రాంతి హీరోల 100 కోట్ల క్లబ్.. ఎంత స్పీడులో వచ్చాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

4 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

5 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

5 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

8 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

9 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

10 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version