Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chandini Chowdary: బాలయ్య సినిమాలో చాందిని చౌదరి అలాంటి పాత్రలో కనిపించనున్నారా?

Chandini Chowdary: బాలయ్య సినిమాలో చాందిని చౌదరి అలాంటి పాత్రలో కనిపించనున్నారా?

  • March 11, 2024 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandini Chowdary: బాలయ్య సినిమాలో చాందిని చౌదరి అలాంటి పాత్రలో కనిపించనున్నారా?

బాలయ్య (Balakrishna) బాబీ (K. S. Ravindra) కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది. దసరా పండుగకు అటూఇటుగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ మూవీ గ్లింప్స్ కు యూట్యూబ్ లో 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. (Chandini Chowdary) చాందిని చౌదరి సైతం ఈ విషయాన్ని గామి ప్రమోషన్స్ లో భాగంగా ధృవీకరించారు. అయితే బాలయ్య మూవీలో కథను మలుపు చెప్పే కీలక పాత్రలో చాందిని చౌదరి నటిస్తున్నారని తెలుస్తోంది.

కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అందువల్లే చాందిని సైతం ఈ ఆఫర్ కు అంగీకరించారని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా చాందిని కనిపిస్తారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. టీజర్ లేదా ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా కథ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీ యాక్షన్ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది.

బాలయ్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతుండగా ఈ మూవీ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సాంగ్స్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య థమన్ కాంబినేషన్ లో వరుసగా సినిమాలు తెరకెక్కుతుండగా ఈ కాంబినేషన్ ప్రేక్షకులను నిరాశ పరచలేదు.

భవిష్యత్తులో ఈ కాంబోలో మరిన్ని సినిమాలు తెరకెక్కడంతో పాటు మరిన్ని భారీ విజయాలు బాలయ్య, థమన్ ఖాతాలో చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు బాలయ్య, ఇటు థమన్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chandini Chowdary
  • #K. S. Ravindra

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

12 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version