‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) రూపొందిన సంగతి తెలిసిందే. తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను అశోక్ తేజ (Ashok Teja) డైరెక్ట్ చేయగా… స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఓ నిర్మాతగా అలాగే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, […]