Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

  • May 15, 2025 / 01:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

తెలుగు సినిమా స్థాయిని పెంచింది రాజమౌళి (S. S. Rajamouli) . అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో రూ.100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడం అంటే సాహసమే అని మేకర్స్ భావించే వాళ్ళు. అలాంటి టైంలో ‘మగధీర’ ని (Magadheera) రూ.75 కోట్ల బడ్జెట్ తో తీశాడు. అది రూ.150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తర్వాత రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన మొదటి సినిమా ఏంటంటే కచ్చితంగా ‘బాహుబలి’ (Baahubali)  అనే చెప్పాలి.

Rajamouli

Distributor Satyanarayana Shocking Comments on Rajamouli (1)

అప్పటికి తెలుగులోనే కాదు సౌత్లో ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా మరొకటి లేదు. అందుకే బాలీవుడ్ మొత్తం తెలుగు సినిమా వైపు చూసింది.ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత ‘బాహుబలి 2’ (Baahubali 2) ఇప్పటికీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఆ సినిమా రికార్డ్స్ ను ఏ సినిమా బ్రేక్ చేయలేదు. అంతటి రాజమౌళి (Rajamouli).. ఇండస్ట్రీని చెడగొట్టాడు అంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ అనడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
  • 2 Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!
  • 3 Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

అతని వివరణ ప్రకారం.. ‘టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయితేనే చేస్తున్నారు. ఒకప్పటిలా వాళ్ళు రూ.100 కోట్ల బడ్జెట్ అంటే సినిమాలు చేయడం లేదు. కాబట్టి నిర్మాతలు వాళ్ళతో పాన్ ఇండియా సినిమాలు అయితేనే చేయాలి అని డిసైడ్ అయిపోయారు. వందల కోట్లు కుమ్మరించి సినిమాలు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా రేట్లు పెట్టి ఆ సినిమాలను కొనుగోలు చేయాలి. పొరపాటున ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే.. భారీ నష్టాలు తప్పడం లేదు.

Distributor Satyanarayana Shocking Comments on Rajamouli (1)

తర్వాత స్టార్ హీరోలు మళ్ళీ పాన్ ఇండియా కథ దొరికితేనే కానీ సినిమా చేయడం లేదు. రాంచరణ్ (Ram Charan)  , ఎన్టీఆర్ (Jr NTR)  , అల్లు అర్జున్ (Allu Arjun) వంటి హీరోలంతా 2,3 ఏళ్ళకి కానీ ఒక సినిమా రిలీజ్ చేయడం లేదు. ప్రభాస్  (Prabhas) మాత్రం చాలా బెటర్. అతను వరుస సినిమాలు చేస్తున్నాడు. హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే కచ్చితంగా అతను వేగంగా సినిమాలు చేస్తాడు అంటూ ఆ డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయపడ్డాడు. నైజాం తీసేస్తే.. ఆంధ్రలో చాలా పాన్ ఇండియా సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) సహా ‘సలార్'(Salaar) ‘కల్కి’ (Kalki 2898 AD)  ‘పుష్ప 2’ (Pushpa 2)  వంటి సినిమాలు అన్నీ కూడా నష్టాలే మిగిల్చాయి.

బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

స్టార్ హీరోస్ లో #Prabhas చాలా Better…

– Distributor Satyanarayana pic.twitter.com/eb27td0Mm2

— Movies4u Official (@Movies4u_Officl) May 13, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Satyanarayana

Also Read

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

related news

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

trending news

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

4 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

5 hours ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

5 hours ago

latest news

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

3 hours ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

3 hours ago
స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

4 hours ago
Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

5 hours ago
Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు.. మరి వస్తారా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version