Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Dil Raju: సంక్రాంతి బరిలో దిల్‌ రాజు సినిమాలు.. ఇప్పుడు ప్రశ్న గ్యాప్‌ గురించే!

Dil Raju: సంక్రాంతి బరిలో దిల్‌ రాజు సినిమాలు.. ఇప్పుడు ప్రశ్న గ్యాప్‌ గురించే!

  • November 2, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: సంక్రాంతి బరిలో దిల్‌ రాజు సినిమాలు.. ఇప్పుడు ప్రశ్న గ్యాప్‌ గురించే!

గత ఏడాది మైత్రీ మూవీ మేకర్స్‌ చేసిన ఫీట్‌.. వచ్చే ఏడాది దిల్‌ రాజు చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. రావడం పక్కా అని మన ఫిల్మీ ఫోకస్‌లో చదివే ఉంటారు కూడా. అనుకున్నట్లుగానే రెండు సినిమాలను సంక్రాంతి సీజన్‌కి లైన్‌లో పెట్టేశారు దిల్‌ రాజు(Dil Raju) . ఈ క్రమంలో ఓ ప్రశ్న కొత్తగా వినిపిస్తోంది. అదే రెండు సినిమాల మధ్య గ్యాప్‌ ఎంత?. దీనికి సమాధానం దిల్‌ రాజు టీమ్‌ దగ్గర కూడా లేనట్లుగా ఉంది.

Dil Raju

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య ఎక్కువగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. థియేటర్లు అంటే ఇక్కడ స్క్రీన్లు కూడా వస్తాయి. వచ్చే సంక్రాంతికి దిల్‌ రాజు నిర్మాణ సంస్థ నుండి రామ్‌చరణ్‌  (Ram Charan)  – శంకర్‌ (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) .. వెంకటేశ్‌  (Venkatesh)  – అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెడీ అయ్యాయి. రెండో సినిమా రిలీజ్‌ సీజన్‌ ఈ రోజే ఫిక్స్‌ చేశారు. కానీ డేట్‌ చెప్పలేదు. దీంతోనే వాళ్లకు ఆ డౌట్‌ ఉందని అర్థమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

డిసెంబరులో వస్తాం, క్రిస్‌మస్‌కి వస్తాం అని పక్కాగా చెప్పిన దిల్‌ రాజు రెండు నెలల ముందే ‘గేమ్ ఛేంజర్’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా జనవరి 10న వస్తాం అని పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. దీంతో సంక్రాంతి వార్‌లో ఫస్ట్‌ ఎంట్రీ చరణ్‌దే అని అంటున్నారు. ఆ లెక్కన వెంకీ సినిమాను మూడు రోజుల తర్వాత తీసుకొస్తారు అని తెలుస్తోంది. కుదిరితే పొంగల్‌ సీజన్‌లో ఆఖరి రోజున రావాలని చూస్తున్నారట.

అయితే.. ఈ లెక్క మరో రెండు సినిమాల మీద ఆధారపడి ఉంది అని అంటున్నారు. సంక్రాంతి సీజన్‌లో బాలయ్య – బాబి సినిమా ఉండటం పక్కా అని తేలుతోంది. ఇక మైత్రీ వాళ్ల అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ కూడా పొంగల్‌ పోరులోనే ఉంది. నాగచైతన్య (Naga Chaitanya) – చందు మొండేటి (Chandoo Mondeti) ‘తండేల్‌’ (Thandel) కూడా అప్పుడే వస్తుంది అని అంటున్నారు. వీటి లెక్క ప్రకారం వెంకీ సినిమా సంగతి తేలుతుంది అని అంటున్నారు.

2 రోజులకే బ్రేక్ ఈవెన్… ఇక మాస్ రచ్చే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Thandel

Also Read

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

trending news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

1 hour ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

4 hours ago
ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

7 hours ago
Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

12 hours ago

latest news

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

6 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

20 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

20 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version