Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: యూట్యూబ్‌లో లేపేసిన పాటను సీక్రెట్‌గా రికార్డు చేయించారట..!

Pushpa 2 The Rule: యూట్యూబ్‌లో లేపేసిన పాటను సీక్రెట్‌గా రికార్డు చేయించారట..!

  • December 26, 2024 / 07:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: యూట్యూబ్‌లో లేపేసిన పాటను సీక్రెట్‌గా రికార్డు చేయించారట..!

‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) సినిమా విడులైనంత వరకు.. చాలా పాటలు లూప్‌లో వినిపించాయి, విన్నారు కూడా. అయితే సినిమా రిలీజ్‌ అయ్యాక ఫ్యాన్స్‌ అందరూ వేరే పాట వైపునకు వెళ్లిపోయారు. అదే ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు’. మీరు కూడా ఈ పాట వినే ఉంటారు. సోషల్‌ మీడియాలో అయితే పాట తెగ వినిపిస్తోంది. నిన్న ఉదయం వరకు యూట్యూబ్‌లో కూడా వచ్చింది. అయితే ఏమైందో ఏమో టీమ్‌ ఆ పాటను తీసేసిసింది. ప్రైవేట్‌ చేసి ఉండొచ్చు కూడా.

Pushpa 2 The Rule

Pushpa 2 The Rule

ఎందుకు చేశారు అనే విషయం ఆఖరులో చూద్దాం కానీ.. ఈ పాట వెనుక ఉన్న కథను ఇప్పుడే తెలుసుకోండి. అదేంటంటే.. అల్లు అర్జున్‌కు  (Allu Arjun)  తెలియకుండా ఆ పాటను రికార్డింగ్ చేశారట. సాంగ్ రికార్డింగ్ చేయాలని తొలుత అనుకోలేదట. అయితే షెకావత్‌కు పుష్పరాజ్‌ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని సుకుమార్‌ (Sukumar) చెప్పడంతో.. సాంగ్‌లా అనిపించిందట. దాంతో ఆ పాట రికార్డింగ్ బన్నీ వాయిస్‌లో చేయాలనుకున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

దాంతో ప్లాన్‌ చేసిన ప్రకారం అల్లు అర్జున్‌ను సుకుమార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) స్టుడియోకు తీసుకొచ్చారట. అక్కడ ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్..’ అనే లైన్స్ చెప్పించారట. ఆ మాటలకు సంగీత వాయిద్యాల్ని యాడ్ చేసి పాటను సిద్ధం చేశారట. అలా పాట రికార్డింగ్ చేసినట్టు చాలా రోజులు అల్లు అర్జున్‌కు తెలియదట. సినిమా ఫైనల్‌ కట్‌ చూసినప్పుడే బన్నీకి ఈ విషయం తెలిసిందట.

ఇక పైన చెప్పినట్లు డిలీట్‌ సంగతి చూస్తే.. పాట యూట్యూబ్‌లో టీసిరీస్‌ తెలుగు టీమ్‌ రిలీజ్‌ చేసినప్పుడే ఏదో తేడాగా ఉందే అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం బయట పరిస్థితి అల్లు అర్జున్‌కు ఏమంత బాగోలేదు. ఈ సమయంలో అలాంటి పాట రావడం ఇబ్బందికరమే అని వ్యాఖ్యలు వినిపించాయి. ఈ లోపు సినిమా టీమ్‌ చెప్పిందో, ఇంకేమైందో కానీ టీసిరీస్‌ టీమ్‌ ఆ వీడియోను యూట్యూబ్‌ నుండి తీసేసింది. మళ్లీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. ఎందుకంటే పాటను పాటగా చూస్తే భలే ఉంటుంది ఆ పాట.

ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

https://www.youtube.com/watch?v=JFNvac9Gh-o

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

6 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

9 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

6 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

6 hours ago
Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

6 hours ago
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

6 hours ago
Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version