Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu, Ram Charan: ఒకే ఫ్రేమ్ లో మహేష్, చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Mahesh Babu, Ram Charan: ఒకే ఫ్రేమ్ లో మహేష్, చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • September 20, 2023 / 10:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Ram Charan: ఒకే ఫ్రేమ్ లో మహేష్, చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈరోజు టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. దాదాపు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఏ.ఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ కూడా చేయడం విశేషం. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరయ్యారు.మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని నవ్వుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్, చరణ్ అభిమానులు ఈ ఫోటోలకు లైకులు వర్షం కురిపిస్తూ.. ‘సూపర్’ , ‘వీరి కాంబోలో మల్టీస్టారర్ కూడా వస్తే బాగుణ్ణు’ ‘ ‘గుంటూరు కారం’ తో ‘గేమ్ ఛేంజర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుంది. మహేష్ బాబుతో పాటు ఇంకొంతమంది నటీనటుల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పార్ట్ కొంత బ్యాలెన్స్ ఉంది. శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. దీని తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు (Ram Charan) చరణ్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Guntur Kaaram
  • #mahesh
  • #Ram Charan

Also Read

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

related news

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

trending news

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

1 hour ago
Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

3 hours ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

18 hours ago

latest news

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

9 mins ago
2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2 hours ago
2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2 hours ago
Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

3 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version