Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం.. OTT కంటే ముందే ఓ సర్ ప్రైజ్!

Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం.. OTT కంటే ముందే ఓ సర్ ప్రైజ్!

  • February 12, 2025 / 12:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం.. OTT కంటే ముందే ఓ సర్ ప్రైజ్!

ఒకప్పుడు టెలివిజన్ ఛానళ్లలో కొత్త సినిమాల ప్రీమియర్లకు విపరీతమైన ఆదరణ ఉండేది. కుటుంబమంతా కలిసి సినిమా చూడడాన్ని ప్రత్యేక అనుభూతిగా భావించేవారు. టిఆర్పి రేటింగ్స్ ద్వారా ఛానల్స్‌కు, హక్కుల రూపంలో నిర్మాతలకు గణనీయమైన ఆదాయం వచ్చేది. కానీ ఓటీటీ రాకతో ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చాలా సినిమాలు టీవీ ప్రసారం కన్నా ముందే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ పరిస్థితిని ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా మళ్లీ మార్చేలా ఉంది.

Sankranthiki Vasthunam OTT:

Sankranthiki Vasthunam sold out low rates there

ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకుంది. కానీ ఆశ్చర్యకరంగా ముందుగా జీ తెలుగు ఛానల్‌లో ప్రీమియర్ చేసి, ఆ తర్వాత జీ5 లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఓటీటీ కంటే ముందు టెలివిజన్ ప్రీమియర్ ఇస్తున్న భారీ సినిమా. 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ బుల్లితెరపై వస్తుందనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. థియేటర్లలో భారీ హిట్ సాధించిన సినిమా టీవీలో ప్రసారం అవుతుందంటే ప్రేక్షకులు ఊరికే వదులుకుంటారా?

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

Sankranthiki Vasthunam Movie 25 Days Total Worldwide Collections

కుటుంబమంతా కలిసి చూసేలా ఈ ప్రీమియర్ ఒక ఫెస్టివల్‌గా మారే అవకాశముంది. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లలో ఇప్పటికీ డీసెంట్ హోల్డ్‌తో కొనసాగుతుండటంతో, దాని స్మార్ట్ ప్రీమియర్ డేట్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి మూడో వారం లేదా మహాశివరాత్రి సందర్భంగా ప్రసారం చేసే అవకాశముంది. అయితే, ఈ ప్రయోగం మిగిలిన సినిమాలకూ వర్తిస్తుందా? అన్నది మాత్రం సందేహమే.

అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లాంటి డిజిటల్ కంపెనీలకు తమ స్వంత టెలికాస్ట్ ఛానల్స్ లేవు. కాబట్టి ఈ విధానం అన్ని సినిమాలకు సాధ్యమయ్యే అవకాశాలు తక్కువే. కానీ జీ సంస్థ ఈ మోడల్‌ను సక్సెస్ చేస్తే, టీవీ ఛానల్స్ మళ్లీ శాటిలైట్ హక్కులపై దృష్టి పెట్టేలా అవుతాయి. మరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

ఇక కన్ఫ్యూజన్ తీరేది ఆ రోజే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chowdhury
  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version