‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka) గతవారం అంటే నవంబర్ 28న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం దారుణంగా వచ్చాయి. మొదటి వారం కనీకష్టంగా 50 శాతం రికవరీ సాధించింది. అందుకు కారణం నవంబర్ డెడ్ సీజన్ అని స్వయంగా హీరో రామ్ ఒప్పుకున్నాడు. వాస్తవం కూడా అదే. గతంలో తాను వెంకటేష్ తో కలిసి చేసిన ‘మసాలా’ సినిమా కూడా నవంబర్లో రావడం వల్ల ఆడలేదు అని […]