Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » టాలీవుడ్‌ని వదలని పాన్‌ ఇండియా ఫీవర్‌.. ఈ ఏడాది ఏం ఉన్నాయంటే?

టాలీవుడ్‌ని వదలని పాన్‌ ఇండియా ఫీవర్‌.. ఈ ఏడాది ఏం ఉన్నాయంటే?

  • January 3, 2025 / 02:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌ని వదలని పాన్‌ ఇండియా ఫీవర్‌.. ఈ ఏడాది ఏం ఉన్నాయంటే?

టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా సినిమాలు (Pan India Movies) వరుస కట్టబోతున్నాయి. 2025లో చాలామంది హీరోలు ఇలా కొత్త అవతారంలో రాబోతున్నారు. దీంతో ఈ ఏడాదిని తెలుగు సినిమాలో పాన్‌ ఇండియా సంవత్సరం అని పిలుచుకోవచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కో సీజన్‌లో ఒక్కో తెలుగు పాన్‌ ఇండియా సినిమా రాబోతోంది. అయితే ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాదిలో టాలీవుడ్‌ నుండి రాబోతున్న తొలి పెద్ద సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పాన్‌ ఇండియానే.

Pan India Movies

రామ్ చరణ్(Ram Charan), శంకర్ (Shankar)  కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 10న సినిమాను తీసుకొస్తుననారు. నాగచైతన్య (Naga Chaitanya)  – సాయి పల్లవి (Sai Pallavi) – చందు మొండేటి (Chandoo Mondeti)  కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తండేల్’ (Thandel)  ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది. ఇండియా – పాకిస్థాన్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియానే. పవన్ కల్యాణ్  (Pawan Kalyan)  ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమాను క్రిష్ (Krish Jagarlamudi)  – జ్యోతికృష్ణ  (Jyothi Krishna ) ఇండియా లెవల్‌లో అదిరిపోయేలా తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా తొలిపార్టుల మార్చి 28న విడుదలవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) – విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే రిలీజ్‌ అవుతుంది అని చెబుతున్నారు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ‘ది రాజా సాబ్’ (The Rajasaab) ఇప్పుడు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అయిపోయింది. ఇక పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)  ‘ఓజీ’ (OG Movie) గురించి ఈ లిస్ట్‌లో మాట్లాడకపోతే కరెక్ట్‌ కాదు. పవన్‌ – సుజీత్‌ (Sujeeth) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఆ లెవల్‌లో రిలీజ్‌ అవ్వబోతోంది. అనుష్క(Anushka Shetty)  – క్రిష్‌ ‘ఘాటీ’ని  (Ghaati) కూడా అదే రేంజిలో రిలీజ్‌ చేస్తున్నారు.

హనుమాన్(Hanu Man)  తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని తేజ సజ్జ (Teja Sajja) చేసిన ‘మిరాయ్’ (Mirai)  విషయంలో పీపుల్స్ మీడియా రాజీపడటం లేదు. మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ (Kannappa) సినిమా కూడా ఈ జాబితాలోనిదే. ‘అఖండ 2’తో (Akhanda 2)  బోయపాటి (Boyapati Srinu) – బాలయ్య (Nandamuri Balakrishna) ఈ సారి దేశం మొత్తం పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) పాన్‌ ఇండియా మెటీరియల్‌ అని రీసెంట్‌ ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. ఇవి కాకుండా ‘దేవర 2’, ‘సలార్ 2’ ఈ ఏడాది వస్తాయో లేదో తెలియదు వస్తే అలాంటి సినిమాలే ఇవీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Hari Hara Veera Mallu
  • #Thandel

Also Read

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

trending news

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

2 hours ago
భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

17 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

18 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

18 hours ago
విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

20 hours ago

latest news

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

2 mins ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

9 mins ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

1 hour ago
Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

1 hour ago
దిగ్గజ నిర్మాత కన్నుమూత.. శోకసంద్రంలో దక్షిణ సినిమా!

దిగ్గజ నిర్మాత కన్నుమూత.. శోకసంద్రంలో దక్షిణ సినిమా!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version