Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Race Gurram Collections: ‘రేసు గుర్రం’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Race Gurram Collections: ‘రేసు గుర్రం’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • April 12, 2025 / 10:01 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Race Gurram Collections: ‘రేసు గుర్రం’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘ఇద్దరమ్మాయిలతో’ వంటి ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun)  హీరోగా నటించిన సినిమా ‘రేసుగుర్రం’ (Race Gurram). సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి)  (Nallamalupu Bujji), వెంకటేశ్వరరావు కలిసి నిర్మించారు. అల్లు అర్జున్ కి జోడీగా శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటించగా తమన్ (S.S.Thaman) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 2014 ఏప్రిల్ 11న రిలీజ్ అయ్యింది ‘రేసు గుర్రం’. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు లేవు.

Race Gurram Collections:

Race Gurram Movie Final Total Box Office Collections

కానీ మొదటి షోతోనే సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. కిక్ శ్యామ్ (Syam) రోల్, క్లైమాక్స్ లో బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయి. నేటితో ‘రేసుగుర్రం’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 17.85 cr
సీడెడ్ 8.30 cr
ఉత్తరాంధ్ర 5.10 cr
ఈస్ట్ 3.15 cr
వెస్ట్ 2.54 cr
గుంటూరు 3.85 cr
కృష్ణా 2.45 cr
నెల్లూరు 1.95 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 45.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.45 cr
ఓవర్సీస్ 6.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 59.29 కోట్లు(షేర్)

‘రేసుగుర్రం’ చిత్రం రూ.38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఏకంగా రూ.59.29 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమా రూ.21.29 కోట్ల లాభాలు అందించింది. 2014 లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 1 ప్లేస్లో నిలిచింది ‘రేసు గుర్రం’.

రష్మిక మరో జాక్ పాట్ కొట్టేసినట్లుందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Race gurram
  • #Surender Reddy

Also Read

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా  రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్

related news

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Allu Arjun: బన్నీ ‘గ్లోబల్’.. బోయపాటి ‘లోకల్’.. లెక్క మారుతుందా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

trending news

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా  రివ్యూ & రేటింగ్!

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

7 hours ago
Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

9 hours ago
Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

10 hours ago

latest news

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

7 hours ago
Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

AKHANDA 2: ‘అఖండ 2’ టికెట్ల మోత.. నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఇదే!

AKHANDA 2: ‘అఖండ 2’ టికెట్ల మోత.. నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఇదే!

9 hours ago
LCU దారి తప్పిందా? లోకేష్ ప్లానింగ్ పై ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్!

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version