Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Balayya Babu: పిక్ టాక్ : ‘అన్ స్టాపబుల్ 3’ లో సందడి చేసిన రణబీర్ కపూర్

Balayya Babu: పిక్ టాక్ : ‘అన్ స్టాపబుల్ 3’ లో సందడి చేసిన రణబీర్ కపూర్

  • November 15, 2023 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: పిక్ టాక్ : ‘అన్ స్టాపబుల్ 3’ లో సందడి చేసిన రణబీర్ కపూర్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్‌స్టాపబుల్‌’ అనే టాక్ షో ఇప్పటికే 2 సీజన్లు పూర్తి చేసుకుని 3వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ ను ‘లిమిటెడ్‌ ఎడిషన్‌’ అనే కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి సీజన్ కి ‘భగవంత్ కేసరి’ టీం సందడి చేసింది. 2వ ఎపిసోడ్‌కి ‘యానిమల్’ మూవీ హీరో హీరోయిన్లు అయిన రణ్‌బీర్‌ కపూర్‌ – రష్మిక మందన అటెండ్ అయ్యే అవకాశం ఉందని కొద్దిరోజులుగా టాక్ నడిచింది.

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ఇది. డిసెంబర్ 1 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను తెలుగు రాష్ట్రాల నుండి మొదలుపెట్టాలని టీం భావిస్తున్నట్టు కథనాలు వినిపించాయి. అయితే ఇది నిజమే అని తాజాగా ఓ ఫొటోతో బయటపడినట్టు అయ్యింది. ఈ ఫొటోలో రణబీర్ కపూర్, బాలకృష్ణ..లు కనిపిస్తున్నారు. (Balayya Babu) బాలయ్య బ్లాక్ ఔట్ఫిట్స్ లో ఎప్పటిలానే అందంగా కనిపిస్తూ ఉండగా..

రణబీర్ కపూర్ యమ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ఇలా బయటకు వచ్చిందో లేదో.. కొద్దిసేపటికే ఇంటర్నెట్లో వైరల్ అయిపోతుంది. ఇక ‘యానిమల్’ సినిమా విషయానికొస్తే.. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో లవ్ స్టోరీ, రణబీర్ – రష్మిక..ల కెమిస్ట్రీ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. టి. సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranabeer Kapoor

Also Read

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

related news

trending news

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

44 mins ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

55 mins ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

2 hours ago
Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

2 hours ago
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

2 hours ago

latest news

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

9 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

12 hours ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

13 hours ago
The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version