Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హిందీలో ఓకే .. కానీ తెలుగులో ఘోరంగా పడిపోయాయి?

హిందీలో ఓకే .. కానీ తెలుగులో ఘోరంగా పడిపోయాయి?

  • September 4, 2019 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీలో ఓకే .. కానీ తెలుగులో ఘోరంగా పడిపోయాయి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. తాజాగా(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. మొదటి మూడు నాలుగు రోజులు సెలవులు కారణంగా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఎలాగూ అడ్వాన్స్ బుకింగ్ లు అన్నీ ముందే బుక్ అయిపోయాయి కాబట్టి మంచి నంబర్స్ కనిపించాయి. కానీ 5 వ రోజైన మంగళవారం మాత్రం వసూళ్ళు బాగా పడిపోయాయి. నెగిటివ్ రివ్యూలు, రేటింగ్ లు వీకెండ్స్ లో దెబ్బ తీయలేకపోయాయి కానీ వీక్ డేస్ లో మాత్రం ఆ ప్రభావం గట్టిగానే పడింది. హిందీలో మంచి వసూళ్ళు వస్తున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుకింగ్స్ బాగా డల్ అయ్యాయి.

saaho-movie-review1

ఇక ‘సాహో’ చిత్రం 5 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 24.80 కోట్లు
వైజాగ్ – 8.48 కోట్లు
సీడెడ్ – 10.25 కోట్లు

saaho-movie-review2
వెస్ట్ – 5.04 కోట్లు
ఈస్ట్ – 6.65 కోట్లు
కృష్ణా – 4.64 కోట్లు

saaho-movie-first-review3
గుంటూరు – 7.31 కోట్లు
నెల్లూరు – 3.74 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ – 70.91 కోట్లు

saaho-movie-first-review1
కర్ణాటక – 13.00 కోట్లు
కేరళ – 1.25 కోట్లు
తమిళనాడు – 4.75 కోట్లు

saaho-movie-first-review2
నార్త్ ఇండియా – 56.55 కోట్లు
ఓవర్సీస్ – 26.10 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 172.56 కోట్లు (షేర్)
————————————————————–

saaho-movie-trailer-review2

‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఐదు రోజులకి గాను 172.56 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 120 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీక్ డేస్ లో ఈ చిత్రం పెర్ఫార్మన్స్ చాలా డల్ గా ఉంది. అయితే ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి శుక్రవారం నుండీ ఆదివారం వరకూ మళ్ళీ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎంతకాదనుకున్నా 190 కోట్ల నుండీ 200 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని ‘సాహో’ ఎంత వరకూ ఉపయోగించుకుంటాడో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Movie
  • #Saaho Movie Collections
  • #Saaho Movie Review
  • #Shraddha Kapoor

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

20 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

21 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version