Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయితేజ్ ట్వీట్!

Sai Dharam Tej: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయితేజ్ ట్వీట్!

  • June 30, 2022 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయితేజ్ ట్వీట్!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్షన్ లో సాయితేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా రుద్రవనం అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వినోదాయ సిత్తం రీమేక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. వినోదాయ సిత్తం రీమేక్ కు తెలుగులో ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. సాయితేజ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే తాజాగా సాయితేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాలీవుడ్ మూవీ రక్షబంధన్ ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ గురించి సాయితేజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కాచెల్లెళ్ల కోసం మనం ప్రాణాలైనా ఇచ్చేయొచ్చని సాయితేజ్ పేర్కొన్నారు. రక్షాబంధన్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అక్షయ కుమార్ సర్ పై నాకు మరింత గౌరవం పెరిగిందని సాయితేజ్ చెప్పుకొచ్చారు. బ్రదర్స్ సిస్టర్స్ మధ్య బంధాన్ని బాగా చూపించిన ఈ సినిమా బృందానికి థ్యాంక్స్ అని సాయితేజ్ పేర్కొన్నారు.

జీ స్టూడియోస్ తో ఉన్న అనుబంధం వల్లే సాయితేజ్ ఈ సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేసి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. సాయితేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాయితేజ్ ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.

Beheno ke liye Jaan be de sakthe hain…loved the trailer of #RakshaBandhan https://t.co/XuZLoTZdnv my respect and thank you to @akshaykumar sir @aanandlrai sir and @ZeeStudios_ kudos to rest of the cast for bringing forward a beautiful story of sisters and brothers bonding

— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 29, 2022

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raksha Bandhan
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version