Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కొత్త అవతారం ఎత్తనున్న రష్మిక మందన..!

కొత్త అవతారం ఎత్తనున్న రష్మిక మందన..!

  • March 22, 2020 / 10:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త అవతారం ఎత్తనున్న రష్మిక మందన..!

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 3 ఏళ్లలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది రష్మిక మందన. అందులోనూ ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే కావడంతో ఈమె పై గోల్డెన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోవడంతో దర్శక నిర్మాతలు ఈమె కాల్షీట్ల కోసం క్యూలు కట్టేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ రెండు సూపర్ హిట్లందుకుంది రష్మిక. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈమె ఓ విషయంలో కాజల్, సమంతలనే వెనక్కినెట్టేలా కనిపిస్తుంది.

Samanstha & Kajal vs Rashmika Mandanna1

అసలు మ్యాటర్ ఏమిటంటే.. హీరోయిన్లు నిర్మాణం వైపు మక్కువ చూపడం చాలా తక్కువ. అది చాలా రిస్క్ అని వారు భావిస్తుంటారు. గతంలో కాజల్, సమంత లు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ వాళ్ళు… ఈ టైములో ఇది అవసరమా అనే ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తుంది. అయితే మన రష్మిక మాత్రం నిర్మాతగా మారాలని ఆశ పడుతున్నట్టు తెలుస్తుంది. ‘3 ఏళ్లలోనే ఐటీ రైడ్ లు జరిగేంత సంపాదించిందా రష్మికా’.. అనే అనుమానాలు ఉన్న టైములో.. ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పై చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు మంచి కథ ఉంటే చెప్పమని రైటర్లకు చెప్పిందట ఈ బ్యూటీ. మరి రష్మిక ప్రయత్నాలు ఎంత వరకూ వర్కౌట్ అవుతాయో చూడాలి..!

Most Recommended Video

View this post on Instagram

who are putting their lives before ours and leading the fight against #COVID19 #IndiaFightsCorona #clapforourcarers #Covid19 #Coronavirus #JanathaCurfew #CoronavirusPandemic #CoronavirusOutbreak #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Mar 22, 2020 at 7:41am PDT

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Bheeshma
  • #Kajal Aggarwal
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

related news

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌…  ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌… ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

trending news

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

11 hours ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

14 hours ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

16 hours ago

latest news

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

9 hours ago
Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

9 hours ago
ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

9 hours ago
Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

9 hours ago
Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version