Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Shruti Haasan: శృతిహాసన్ ఈసారైనా హిట్ కొడుతుందా..?

Shruti Haasan: శృతిహాసన్ ఈసారైనా హిట్ కొడుతుందా..?

  • January 30, 2022 / 11:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: శృతిహాసన్ ఈసారైనా హిట్ కొడుతుందా..?

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఓటీటీల హవా పెరగడంతో భారీ ఎత్తున ఒరిజినల్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు వెబ్ సిరీస్ ల వైపే చూడని సెలబ్రిటీలు సైతం ఇప్పుడు వెబ్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. దక్షిణాది స్టార్ హీరోయిన్లు కాజల్, తమన్నా, సమంత వీరంతా కూడా వెబ్ సిరీస్ లలో నటించారు. శృతిహాసన్ కూడా ‘పిట్టకథలు’ అనే అంథాలజీ వెబ్ ఫిల్మ్ లో నటించింది.

కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆమె నటించిన ఎపిసోడ్ కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తరువాత మళ్లీ వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్ వంక చూడలేదు శృతి. కానీ ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. శృతి ప్రధాన పాత్రలో ఒక ఫుల్ లెంగ్త్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. దాని టైటిల్ ఏంటంటే.. ‘బెస్ట్ సెల్లర్’. శృతితో పాటు బాలీవుడ్ నటుడు దీపక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ర‌వి సుబ్ర‌హ్మ‌ణియ‌న్ రాసిన పాపుల‌ర్ న‌వ‌ల బెస్ట్ సెల్ల‌ర్ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఫిబ్రవరి 18న ఈ సిరీస్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇందులో శృతి జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర ట్రెడిషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. కథ ప్రకారం.. ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందట. మరి ఈ వెబ్ సిరీస్ తోనైనా.. శృతి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bestseller
  • #Gauahar Khan
  • #Mithun Chakraborty
  • #Shruti Haasan

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీల ఔట్?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

3 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

47 mins ago
Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

1 hour ago
ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

1 hour ago
Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

2 hours ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version