Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

  • June 17, 2025 / 03:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

టాలీవుడ్‌ నిర్మాతలు, నిర్మాతల్లాంటి వాళ్లు కొంతమంది చెప్పే మాటలు, చేసే యాక్షన్లు, వేసుకునే చొక్కాల మీద పేర్లు చూస్తుంటే.. వీళ్లు కావాలనే ఇలా చేస్తున్నారా? అని అనిపిస్తుంది. గతంలో చాలామంది సినిమా జనాలు ఇలాంటి పనులు చేసి.. నెటిజన్లతో అక్షింతలు వేయించుకున్నారు. ముద్దు పేర్లు పెట్టించుకుని కాస్త బాధపడినా బయటకు నవ్వేసి ముందుకు సాగిపోయారు కూడా. ఇప్పుడు ఆ కోవలోకి యువ నిర్మాత ఎస్‌కేఎన్‌ (Sreenivas Kumar Naidu)  అలాంటి రియాక్షన్‌ ఎక్స్పెక్ట్‌ చేస్తున్నారా? రీసెంట్‌గా జరిగిన ‘ది రాజా సాబ్‌’ (The Rajasaab) టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాటలు, వేసిన టీ షర్ట్‌ చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

The Rajasaab

ప్రభాస్ (Prabhas)– మారుతి (Maruthi) కాంబినేషన్‌లో చాలా నెలలుగా రూపొందుతూనే ఉన్న ‘ది రాజా సాబ్’ (The Rajasaab) సినిమా టీమ్‌ ఇటీవల సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసింది. మామూలుగా అయితే సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందో, 45 రోజుల ముందో టీజర్‌ను రిలీజ్‌ చేస్తుంటారు. కానీ ‘రాజాసాబ్‌’ (The Rajasaab) టీమ్‌ సుమారు ఆరు నెలల ముందే రిలీజ్‌ చేసింది. ఎందుకు ఏంటి అనేది టీమే చెప్పాలి. అయితే పోస్టర్‌ మీద ఓటీటీ పార్టనర్‌ లోగో ఇంకా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ ఈవెంట్‌కి దర్శకుడు మారుతి (Maruthi)  మిత్రుడు నిర్మాత ఎస్‌కేఎన్‌ (Sreenivas Kumar Naidu) వచ్చారు.

Skn over action speech anḍ tshirt in The Rajasaab event

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఆయన మాటల్లో ఎవరో నిర్మాత ఈ సినిమాను తొక్కేయాలని చూశారు అనే విమర్శ ఎంతగా ఐబాల్స్‌ గ్రాబ్‌ చేసిందో తెలియదు కానీ.. ఆయన టీ షర్ట్ అందరి దృష్టిలో పడింది. దానికి కారణం ఆ టీ షర్ట్‌ మీద ‘జాతిని..’ అనే పదం రాసుకొచ్చారు. చివర ఓ మంట సింబల్‌ పెట్టారు. ఆ రెండూ కలిపితే ఏదో అర్థం ఉందని.. అది ‘రాజాసాబ్‌’ సినిమా చూస్తే తెలుస్తుంది అని ఎస్‌కేఎన్‌ (Sreenivas Kumar Naidu) సన్నిహితులు అంటున్నారు. అయితే ఇలా సగం రాసుకొచ్చి.. ఎందుకు మనోభావాల వరకు వెళ్లడం అనేది నెటిజన్ల మాట.

SKN clarifies on Telugu heroines controversy

అక్కడితో ఆయన ‘అతి’ ఆగలేదు. దర్శకుడు మారుతి (Maruthi) కి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ.. ‘భార్యలకు మాత్రమే భర్త మగతనం తెలుస్తుందని, అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్‌గా ఉండే బెస్ట్ ఫ్రెండ్‌కి తెలుస్తుంది. అలా తనకు 20 ఏళ్లుగా మారుతి (Maruthi) పరిచయం అని. అతని సంగతి నాకు తెలుసు అని అన్నాడు. ఆ తర్వాత టీ షర్ట్ మీదున్న ‘జాతిని’ పదాన్ని సింబాలిక్‌గా చూపించారు. ఇదంతా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎస్‌కేఎన్‌ (Sreenivas Kumar Naidu) ఇలా ఎందుకు చేశారు, ఇంటెన్షన్‌ ఏంటి అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.

 నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

సినిమా ఎనౌన్స్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద నెగిటివ్ ట్రెండ్ చేసాడు..

ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ టీజర్ చూశాక పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/bsXkV9ZVN1

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025

మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది..

మారుతి పొటెన్షియల్ ఏంటి అనేది క్లోజ్ ఫ్రెండ్ గా నాకు తెలుస్తుంది#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/Wup51EQ9MV

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas
  • #Sreenivas Kumar Naidu

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

6 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

7 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

14 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

20 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

20 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

10 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

16 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

21 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version