Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » శ్రీదేవి బయోపిక్ పై ఫోకస్.. అంతా ఈజీ కాదు పాప!

శ్రీదేవి బయోపిక్ పై ఫోకస్.. అంతా ఈజీ కాదు పాప!

  • April 17, 2025 / 08:13 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి బయోపిక్ పై ఫోకస్.. అంతా ఈజీ కాదు పాప!

ఇండియన్ సినిమాకి గర్వకారణమైన నటి శ్రీదేవి (Sridevi) జీవితాన్ని వెండితెరపై చూపించాలని చాలామందికి ఆశ. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి, తన కెరీర్‌లో ఎన్నో గోల్డెన్ మోమెంట్స్ క్రియేట్ చేశారు. అయితే ఆమె అకాల మరణం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. అప్పటి నుంచి ఆమె బయోపిక్ గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ విషయంపై హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Sridevi Biopic

Sridevi Biopic Buzz Will Pooja Get a Chance

ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్ చేయమంటే చేయగలరా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “ఛాన్స్ వస్తే ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను. ఇప్పటికే దేవత సినిమాలోని పాటను రీమేక్‌లో చేసిన అనుభూతి ఎంతో ప్రత్యేకం,” అని చెప్పింది. అయితే పూజా కామెంట్స్ తర్వాత నెటిజన్లు ఇంకో కోణంలో చర్చ మొదలుపెట్టారు. “శ్రీదేవికి వారసురాళ్లు ఇద్దరూ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటప్పుడు బయోపిక్‌లో నటించే అవకాశం వారికే ఇవ్వాలి కదా?” అని కొంతమంది భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నటికి చేదు అనుభవం… మత్తులో అందరి ముందు..!
  • 2 Good Bad Ugly: రూ. 100 కోట్ల సినిమా.. రూ. 5 కోట్ల పంచాయితీ.. రియాక్ట్‌ అయిన నిర్మాతలు!
  • 3 Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

Sridevi Biopic Buzz Will Pooja Get a Chance

నిజంగానే జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషి కపూర్ ఇప్పటికే హీరోయిన్లుగా బిజీగా ఉన్నారు. తల్లిని సమర్థంగా రిప్రజెంట్ చేయగలిగే అవకాశం వాళ్లకే ఎక్కువ. పైగా ఈ బయోపిక్ ఎప్పుడైనా రాబోతే, నిజమైన భావోద్వేగాన్ని వాళ్లే తేగలరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ బయోపిక్ గురించి శ్రీదేవి భర్త బోనీ కపూర్ (Boney Kapoor) గతంలో స్పష్టంగా స్పందించారు. “శ్రీదేవి జీవితం ఎంతో వ్యక్తిగతం. అలాంటి జీవితాన్ని స్క్రీన్‌పై చూపించడం ఆమెకు అన్యాయం అవుతుంది.

నేను బ్రతికున్నంతవరకు ఆమెపై బయోపిక్ రావద్దని కోరుకుంటున్నాను,” అని ఆయన అన్నారు. అంటే పూజా హెగ్డే నటించడానికే కాదు, బయోపిక్ రావడానికే అవకాశాలు తక్కువ అన్నమాట. ఇప్పుడు పూజా హెగ్డే చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ శ్రీదేవి జీవితాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? నటించేది ఎవరు? బోనీ కపూర్ ను ఒప్పిస్తారా? అన్నదన్నీ ఇంకా సందిగ్ధమే.

SSMB29: అంటే ఆ సమయానికి సర్ ప్రైజ్ సిద్ధమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Sridevi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

13 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version