Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Suman: కల్కి సినిమా పై సుమన్ షాకింగ్ రివ్యూ.. అలా చూస్తే నచ్చుతుందంటూ?

Suman: కల్కి సినిమా పై సుమన్ షాకింగ్ రివ్యూ.. అలా చూస్తే నచ్చుతుందంటూ?

  • July 15, 2024 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suman: కల్కి సినిమా పై సుమన్ షాకింగ్ రివ్యూ.. అలా చూస్తే నచ్చుతుందంటూ?

ప్రభాస్  (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబో మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రోజులు గడుస్తున్నా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. కల్కి సినిమాలో చిన్నచిన్న మైనస్ లు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని అభిమానులు ఫీలవుతారు. అయితే కల్కి సినిమా గురించి సుమన్ (Suman) షాకింగ్ రివ్యూ ఇవ్వగా ఆ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న సుమన్ కల్కి సినిమాలో ప్లస్ పాయింట్లతో పాటు మైనస్ పాయింట్లను సైతం ప్రస్తావించారు.

కల్కి మూవీ నెమ్మదిగా అనిపించిందని సినిమాలో అరగంట వరకు తీసేయవచ్చని సుమన్ చెప్పుకొచ్చారు. దిశా పటానీ (Disha Patani) సాంగ్, ఫైట్ సినిమాలో కట్ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సాంగ్, ఫైట్ కల్కి కథకు అసలు సంబంధం లేదని సుమన్ పేర్కొన్నారు. కల్కి డైరెక్టర్ విజన్ కు సెల్యూట్ అని సెకండాఫ్ బాగుందని ఆయన వెల్లడించారు. సినిమాలో అమితాబ్ రోల్ డామినేట్ గా ఉందని సుమన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

స్టార్ హీరో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని ప్రభాస్ ను టార్జాన్ లా చూపించాలని ఆయన వెల్లడించారు. ప్రభాస్ కు మంచి ఫిజిక్ ఉందని సుమన్ పేర్కొన్నారు. కల్కి సినిమాలో సాంగ్స్ అయితే అస్సలు బాలేవని సినిమాని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తే నచ్చుతుందని సుమన్ వెల్లడించారు. సుమన్ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కల్కి 2898 ఏడీ ఈ నెలాఖరు వరకు కలెక్షన్ల పరంగా అదరగొట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఆగష్టు 15వ తేదీనుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆగష్టు చివరి వారం నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Suman

Also Read

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

related news

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

Rk Sagar: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

trending news

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

3 hours ago
Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

3 hours ago
Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

7 hours ago

latest news

Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

2 hours ago
Pa Ranjith: స్టంట్‌ మ్యాన్‌ మృతి.. ఎట్టకేలకు స్పందించిన పా.రంజిత్‌!

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

3 hours ago
KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

Deepak: 24 ఏళ్ళ క్రితం దీపక్ డెబ్యూ మూవీ విషయంలో అంత జరిగిందా..?

Deepak: 24 ఏళ్ళ క్రితం దీపక్ డెబ్యూ మూవీ విషయంలో అంత జరిగిందా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version