‘బంగారు కోడిపెట్ట… వచ్చెనండీ…’ పాటకు ‘ఘరానా మొగుడు’లో చిరంజీవి డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత ‘మగధీర’లో రామ్‌చరణ్ స్టెప్పేశాడు. అభిమానులైతే ఏ చిన్న పండగ వచ్చినా, ఆనందమేసినా వేస్తూనే ఉంటారు. అలాంటి పాటకు చిరంజీవి సతీమణి సురేఖ స్టెప్పేస్తే, అందులోనూ చిరంజీవితో కలసి స్టెప్పులేస్తే వావ్ కదా. ఇలాంటి మధుర సన్నివేశానికి కొణిదెల కూతురు నిహారిక – చైతన్య సంగీత్ వేదికైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న నిశ్చయ్ (నిహారిక – చైతన్య) పెళ్లి వేడుకలో ఇది జరిగింది.
నిశ్చయ్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి అభిమానులు ఉబ్బితబ్బి అవుతున్నారు. మెగా కుటుంబం మొత్తం ఒక దగ్గర ఉండటం చూసి మురిసిపోతున్నారు. అలాంటి ఆనందం మధ్య ఓ వీడియో బయటికొచ్చింది. అందులో ‘బంగారు కోడిపెట్ట…’ పాటకు చిరంజీవి, అల్లు అర్జున్ డ్యాన్స్ వేశారు. బాస్ గ్రేస్ స్టెప్పులు ఇమిటేట్ చేయడానికి బన్నీ ట్రై చేశాడు. ఆ వీడియో ఆఖరులో అసలు మజా వచ్చింది.

అందరూ ముచ్చటపడటంతో చిరంజీవి సతీమణి సెంటర్‌కు వచ్చి చిన్నగా స్టెప్పులేశారు. చిరంజీవితో కలసి స్టెప్పేసి సిగ్గుపడిపోయారు. పక్కనే ఉన్న చిరంజీవి కుటుంబ సభ్యులు చప్పట్లతో ఆమెను అభినందించడం వీడియోలో చూడొచ్చు. మీరు ఆ వీడియోను ఒకసారి చూసేయండి మరి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

More..
1

2

3

4

5

6

7

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు
1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!
