ఈ వారం సంక్రాంతి సినిమాలు అన్నీ థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేస్తున్నాయి. దీంతో ఓటీటీలో(OTT) పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. చిన్న చితకా సినిమాలే అందుబాటులోకి రానున్నాయి. ఇక లేట్ చేయకుండా.. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి: OTT Releases అమెజాన్ ప్రైమ్ వీడియో 1) దండోరా : స్ట్రీమింగ్ అవుతుంది 2)నైట్ మేనేజర్ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది 3)డస్ట్ బన్నీ […]