పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ ‘ఓజి’ (OG) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ‘ఓజి’. పవన్ కళ్యాణ్ ను దర్శకుడు సుజిత్ ప్రజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. OG Collections దీంతో మొదటి […]