Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » Thaman: ఆ ముగ్గురు కాదు.. తమన్ మాత్రమే ఫైనల్ అయ్యాడట..!

Thaman: ఆ ముగ్గురు కాదు.. తమన్ మాత్రమే ఫైనల్ అయ్యాడట..!

  • July 19, 2021 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఆ ముగ్గురు కాదు.. తమన్ మాత్రమే ఫైనల్ అయ్యాడట..!

ఓ పక్క ‘ఇండియన్2’ ప్రాజెక్టు విషయంలో నిర్మాతలైన ‘లైకా ప్రొడక్షన్స్’ వారు దర్శకుడు శంకర్ పై వేసిన కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ మరోపక్క చరణ్- దిల్ రాజు ల ప్రాజెక్టు కోసం శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేశాడు. ఇందులో భాగంగా ఇప్పటికే రైటర్ గా బుర్రా సాయి మాధవ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ను ఫైనల్ చేసాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవర్ని ఎంపిక చేసుకుంటాడు అనే చర్చ చాలా రోజుల నుండీ నడుస్తుంది.

శంకర్ ఇప్పటి వరకు పనిచేసింది కేవలం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతోనే..! ఒకరు ఏ.ఆర్.రెహమాన్ కాగా మరొకరు హారిస్ జయరాజ్. ఇందులో కేవలం ‘అపరిచితుడు’ ‘స్నేహితుడు’ సినిమాలకు మాత్రమే హారీస్ తో పనిచేసాడు శంకర్. అయితే ‘ఇండియన్ 2’ కోసం అనిరుద్ రవిచందర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ కోసం కూడా ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ శంకర్.. తమన్ ను ఫైనల్ చేసాడు.

ప్రస్తుతం తమన్.. భీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. తమిళ్, హిందీ సినిమాలకు కూడా ఇతను పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి చరణ్ తో చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అయితేనే కరెక్ట్ అని భావించి అతన్ని ఫైనల్ చేసాడట శంకర్. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంలో కూడా తమన్ నటించాడు. అలాగే శంకర్ తెరకెక్కించిన చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రెహమాన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు తమన్.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Indian 2
  • #Lyca Productions
  • #Ram Charan
  • #RC15

Also Read

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Ram Charan: అమ్మమ్మ పార్ధీవ దేహం వద్ద ఎమోషనల్ అయిన రాంచరణ్.. వీడియో వైరల్

Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

trending news

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

23 mins ago
SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

56 mins ago
ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

2 hours ago
ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

4 hours ago
Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago

latest news

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

19 hours ago
Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version