Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » టాలీవుడ్ లో పెరుగుతున్న పోలీస్ స్టోరీలు.. రాబోయే సినిమాలివే..!

టాలీవుడ్ లో పెరుగుతున్న పోలీస్ స్టోరీలు.. రాబోయే సినిమాలివే..!

  • April 21, 2025 / 01:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో పెరుగుతున్న పోలీస్ స్టోరీలు.. రాబోయే సినిమాలివే..!

టాలీవుడ్‌కు పోలీస్ పాత్రలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు మాస్‌, మరోవైపు సెంటిమెంట్‌, యాక్షన్‌ను కలబోసే స్టోరీలలో ఖాకీ పాత్రలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు మళ్లీ అదే మూడ్ సినిమాల్లో కనిపిస్తోంది. స్టార్ హీరోలు (Heroes) వరుసగా పోలీస్ పాత్రలతో తెరపై అడుగుపెడుతున్న తీరును చూస్తుంటే, ఖాకీ డ్రెస్‌తోనే బాక్సాఫీస్‌ను కదిలించాలన్న ఉద్దేశమే స్పష్టంగా కనిపిస్తోంది.

Heroes

నేచురల్ స్టార్ నాని (Nani)  ప్రస్తుతం నటిస్తున్న హిట్: ద థర్డ్ కేస్లో (HIT 3)  అర్జున్ సర్కార్ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. మే 1న ఈ సినిమా విడుదల కానుండగా, నాని ఖాతాలో మరో హిట్ ఖచ్చితంగా చేరబోతోందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.

Nani's HIT3 theatrical business boxoffice expectations

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

ఇక మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)  మాస్ జాతర (Mass Jathara)  అనే పోలీస్ డ్రామాతో మళ్లీ మాస్ మూడ్‌లోకి రావాలని చూస్తున్నారు. వరుస ఫ్లాపుల తరువాత ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న మాస్ రాజా, తన ఇమేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించబోతున్నాడు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu)   డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.

Ravi Teja's Mass Jathara Movie Target and Release Details (1)

ప్రభాస్(Prabhas) కూడా తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. ఒక్క పోస్టర్ కూడా రాకపోయినా ఇండస్ట్రీలో బలమైన బజ్ అయితే ఉంది.

Spirit Tollywood heroes police projects lineup-Spirit

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా ఖాకీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)  దర్శకత్వంలో కింగ్‌డమ్ (Kingdom) అనే సినిమాతో పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారు. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనుందన్న ప్రచారం ఉంది.

Vijay Deverakonda Kingdom Shooting In Sri Lanka Sparks Buzz (1)

ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా మరోసారి పోలీస్ డ్రెస్‌ ధరించేందుకు సిద్ధమవుతున్నాడు. గత ఫ్లాపులు మరచి, మళ్లీ ‘హిట్’  (HIT) తరహాలో గట్టి కంబ్యాక్ ఇవ్వాలన్నది అతని లక్ష్యం. మొత్తానికి టాలీవుడ్‌లో మళ్లీ ఖాకీ జాతర మొదలైంది. మరి ఏ హీరో హై లెవెల్‌లో హిట్ కొడతాడో వేచి చూడాలి.

నితిన్ కి మాత్రమే కాదు దిల్ రాజుకి కూడా పెద్ద పరీక్షే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Kingdom
  • #Mass Jathara
  • #Spirit

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

related news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

19 mins ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

23 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

23 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

23 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

7 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

24 hours ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version