Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » Star Heroes: 2024 : టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న 10 మంది హీరోలు వీళ్ళే.!

Star Heroes: 2024 : టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న 10 మంది హీరోలు వీళ్ళే.!

  • September 24, 2024 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Heroes: 2024 : టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న 10 మంది హీరోలు వీళ్ళే.!

కోవిడ్ వల్ల సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు ఎలా ఉన్నా. కోవిడ్ ముగిశాక సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటుందా? వంటి ప్రశ్నలు అందరినీ వెంటాడాయి. ఎందుకంటే.. ఆ టైంలో ప్రేక్షకులంతా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. మరోపక్క నిత్యావసరాలు పెరిగిపోవడంతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటానికి ప్రేక్షకులెవ్వరూ.. ఇంట్రెస్ట్ చూపలేదు. ఆ టైంలో హీరో (Star Heroes), హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకోవాలంటూ దర్శకనిర్మాతలు విజ్ఞప్తి చేశారు. అందుకు చాలా మంది హీరోలు (Star Heroes) అంగీకరించారు కూడా..! అయితే కోవిడ్ తర్వాత తక్కువ టైంలో కోలుకున్నది..

Star Heroes

టాలీవుడ్ అనే చెప్పాలి. ‘పుష్ప’ (Pushpa) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. అందువల్ల మళ్ళీ హీరోలంతా పారితోషికాలు పెంచడం పై దృష్టి పెట్టారు. ఈ 3 ఏళ్లలో స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్నంటాయి అని చెప్పాలి. కోవిడ్ టైంకి రూ.50 కోట్లకి అటు ఇటుగా ఉన్న స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు వంద కోట్ల మార్క్ ను దాటేశాయి. 2024 టైంకి గాను మన స్టార్ హీరోల (Star Heroes) పారితోషికాల లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సత్యం సుందరం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

1) ప్రభాస్ :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) కోసం రూ.125 కోట్లు పారితోషికం అందుకున్నారట. ఇప్పుడు ఆయన రేంజ్ రూ.200 కోట్లకి దగ్గర పడినట్టు సమాచారం.

2) అల్లు అర్జున్ :

‘పుష్ప 2’ (Pushpa 2) కోసం దాదాపు 3 ఏళ్ళు కేటాయించాడు అల్లు అర్జున్ (Allu Arjun) . దీంతో అతను పారితోషికంగా రూ.150 కోట్లు అనుకుంటున్నట్లు సమాచారం. హిందీ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలో కొంత శాతం అల్లు అర్జున్ కి పారితోషికంగా ఇస్తున్నారట.

3) జూ.ఎన్టీఆర్ :

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  తో ఎన్టీఆర్ కి (Jr NTR) పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అందుకే అతను కూడా పారితోషికం పెంచేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ‘వార్ 2’ కి గాను హృతిక్ రోషన్ (Hrithik Roshan) కంటే కూడా ఎన్టీఆర్ పారితోషికమే ఎక్కువ అని బాలీవుడ్ మీడియా టాక్.

4) మహేష్ బాబు :

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రానికి రూ.65 కోట్లు పారితోషికం అందుకున్నాడు మహేష్ బాబు (Mahesh Babu) . రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం అతను రూ.80 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం.

5) పవన్ కళ్యాణ్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  ప్రస్తుతం సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నా.. ఆయన డిమాండ్ మాత్రం ఏమీ తగ్గలేదు. పవన్ ఓకే అంటే వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చేయడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉంటున్నారు. ప్రస్తుతం అతను చేస్తున్న ‘ఓజీ’ (OG Movie)  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాల కోసం రూ.60 కోట్ల నుండి రూ.80 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.

6) చిరంజీవి :

70 ఏళ్ళ వయసులో కూడా చిరంజీవి  (Chiranjeevi)  డిమాండ్ ఏమీ తగ్గలేదు. ఆయన సినిమాలకి ఇప్పటికీ రికార్డు ఓపెనింగ్స్ వస్తున్నాయి. దీంతో ఆయన కూడా పారితోషికంగా రూ.40 కోట్ల నుండి రూ.70 కోట్ల వరకు అందుకుంటున్నట్టు సమాచారం.

7) విజయ్ దేవరకొండ :

‘ఖుషి’ (Kushi) ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమాల కోసం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రూ.20 కోట్లు, రూ.25 కోట్లు పారితోషికం అందుకున్నట్టు వినికిడి. ఇప్పుడు చేస్తున్న సినిమాలకి అతను రూ.27 కోట్ల నుండి రూ.45 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. అతని మార్కెట్ ప్రకారం… విజయ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

8) నందమూరి బాలకృష్ణ :

‘అఖండ’ (Ahanda) వరకు పారితోషికం విషయంపై బాలకృష్ణ (Balakrishna)  పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు.కానీ ఇప్పుడు ఆయన కుమార్తె తేజస్విని.. బాలయ్యకి మేనేజర్ గా వ్యవహరిస్తున్న తరుణంలో ఆయన రేంజ్ కి తగ్గట్టు రూ.30 కోట్లు డిమాండ్ చేస్తుందట. దర్శక నిర్మాతలు కూడా ఇందుకు ఓకే అంటున్నారట. ఇలా చూసుకున్న బాలయ్య పారితోషికం పెద్ద ఎక్కువేమీ కాదు.

9) నాని :

నేచురల్ స్టార్ నానితో (Nani) సినిమా అంటే సేఫ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం నాని రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. అతను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఓకే అంటున్నారు.

10) రవితేజ :

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) సినిమాలు ఈ మధ్య వరుసగా ప్లాప్ అవుతున్నా.. అతని డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అతను రూ.30 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నప్పటికీ.. రూ.25 కోట్ల వరకు ఇవ్వడానికి నిర్మాతలు ఓకే అంటున్నారు.

ఈ 10 సినిమాల్లో హీరోల కంటే హైలెట్ అనిపించిన పాత్రలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Allu Arjun: అల్లు అర్జున్ తో కష్టం.. వేరే హీరోతోనే

Allu Arjun: అల్లు అర్జున్ తో కష్టం.. వేరే హీరోతోనే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

trending news

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

7 hours ago
Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

7 hours ago
Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

6 hours ago
Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

6 hours ago
The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

7 hours ago
Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

7 hours ago
Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version