Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

  • May 31, 2025 / 05:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

మనల్ని కడుపుబ్బా నవ్వించే హాస్య నటుల జీవితాలు విషాదాలమయంగా ఉంటాయని ఎవ్వరూ ఊహించలేం. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కెమెరా ముందు తమ సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దేశంలో చాలామంది హాస్యనటుల జీవితాలు కష్టాలతో మొదలై, చివరికి కష్టాలతోనే ముగిసిపోతున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి వారెందరో. కానీ కొందరు మాత్రమే టాప్ రేంజ్‌కి చేరుకోగలిగారు. ఈ లిస్ట్‌లో ముందు వరుసలో కనిపించే పేరు జానీ లివర్.అమాయకమైన ఫేస్, వెరైటీ మేనరిజంతో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను నవ్విస్తున్నారు జానీ లివర్.

Johnny Lever

Unknown and Interesting Facts About Star Comedian Johnny Lever (1)

హిందీ ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు ఉన్నా జానీ లివర్‌ స్థాయి వేరు. ఆయన డేట్స్ కోసం స్టార్స్ సైతం వెయిట్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. అంతా జానీ లివర్‌ను ఉత్తరాదికి చెందిన వ్యక్తే అనుకుంటారు. కానీ ఆయన అచ్చ తెలుగు వ్యక్తి. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జానీ లివర్ (Johnny Lever) పుట్టారు. ఆయన పూర్తి పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల. ఆయన తండ్రి హిందుస్తాన్ యునిలివర్‌లో పనిచేస్తుండటంతో వీరి కుటుంబం ముంబైలో స్థిరపడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

ఆర్థిక ఇబ్బందుల కారణంగా 7వ తరగతి వరకే చదువుకున్న జానీ లివర్ అనంతరం కుటుంబ బాధ్యత తీసుకున్నారు. ఇందుకోసం చిన్నా చితకా పనులు చేసిన ఆయన ఒకానొక టైములో పెన్నులు అమ్మి కుటుంబాన్ని పోషించారు. ఈ క్రమంలో హిందుస్తాన్ యునిలివర్ కంపెనీ నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పలువురిని అనుకరిస్తూ జానీ లివర్‌ చేసిన మిమిక్రీ ఆ కంపెనీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంది. ఆ సమయంలో సిబ్బంది అంతా ఆయనను జానీ లివర్ అని ముద్దుగా పిలిచి ప్రశంసించారు.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ పేరునే తన స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్నారు జానీ.ఈ ఘటనతో స్టాండప్ కమెడియన్‌గా మారిన జానీ లివర్ తన ప్రతిభతో బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. 70 ఏళ్ల వయసులోనూ అదే ఎనర్జీతో నటిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పెన్నులు అమ్మిన జానీ లివర్ ఇప్పుడు భారతదేశంలోని సంపన్న నటుల్లో ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఆస్తుల విలువ రూ.250 కోట్ల పైమాటే. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే ఎవరైనా అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని జానీ లివర్ (Johnny Lever)  జీవితం నిరూపించింది.

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Johnny Lever

Also Read

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

related news

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

trending news

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

1 hour ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

5 hours ago
Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

5 hours ago
సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

7 hours ago

latest news

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

7 hours ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

8 hours ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version