Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘వర్షం’ లో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన పిల్లాడు.. ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..!

‘వర్షం’ లో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన పిల్లాడు.. ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..!

  • January 6, 2021 / 10:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వర్షం’ లో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన పిల్లాడు.. ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..!

ప్రభాస్ హీరోగా శోభన్ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘వర్షం’. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన పిల్లాడు అందరికీ గుర్తుండే ఉంటాడు.ఆ చిత్రంలో ఈ పిల్లాడి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.ఆ పాత్రను పోషించిన ఆ పిల్లాడి పేరు అక్షయ్ బచ్చు. బహుశా అతని పేరు చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఆ పిల్లాడు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడట.

అది హీరోగానా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ చిత్రం కంటే ముందు అక్షయ్… ‘సంతోషం’ సినిమాలో కూడా నటించాడు. అంతేకాదు హిందీలో కూడా ఈ పిల్లాడు ‘వాంటెడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ అలాగే హిందీ సీరియల్స్ లోనూ నటించాడు. ఇతనికి నటనపైనే కాకుండా సింగింగ్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందట. కుదిరితే సింగర్ గా అయినా సరే సినీ పరిశ్రమలో కొనసాగాలని ట్రై చేస్తున్నాడట ఈ కుర్రాడు.

ఇతని లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇతను పాటలు పాడిన వీడియోలు కూడా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కాలం కలిసొస్తే.. ఈ కుర్రాడికి కూడా వరుస సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయేమో..! సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్షయ్ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay
  • #Akshay Bakshu
  • #Prabhas
  • #Varsham

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

2 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

36 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 hour ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

5 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version