Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mokshagnya: బాలయ్య కొడుకు రెండో సినిమా కూడా సెట్ అయిపోయిందా..!

Mokshagnya: బాలయ్య కొడుకు రెండో సినిమా కూడా సెట్ అయిపోయిందా..!

  • December 28, 2024 / 08:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: బాలయ్య కొడుకు రెండో సినిమా కూడా సెట్ అయిపోయిందా..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ(Nandamuri Mokshagnya).. డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ‘హనుమాన్’ (Hanuman)  లానే ఇది కూడా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'(పీవీసీయు) లో భాగమే..! ఈపాటికే షూటింగ్ మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే ప్రచారం కూడా నడిచింది. ‘దర్శకుడు ప్రశాంత్ వర్మ వ్యవహారశైలి మోక్షజ్ఞకి నచ్చడం లేదని, అందువల్ల షూటింగ్ మొదలయ్యే ముందు రోజు నైట్ ఫోన్ చేసి..

Mokshagnya

Venky Atluri next with balakrishna son Mokshagna

నేను ఈ ప్రాజెక్టులో నటించలేను’ అని ప్రశాంత్ వర్మతో చెప్పినట్టు టాక్ నడిచింది. ఇది ఒక వెర్షన్. మరొక వెర్షన్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయకపోవడం వల్ల.. బాలకృష్ణకి కోపం వచ్చి ప్రాజెక్టు ఆపేశారని కొంతమంది చెప్పుకొచ్చారు. ఇది రెండో వెర్షన్. అయితే తమ ప్రాజెక్టు గురించి లేని పోనీ గాసిప్పులు ప్రచారం చేయొద్దంటూ నిర్మాతలు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా విన్నపించుకోవడం కూడా జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Mokshagnya

ఆ డెబ్యూ సంగతి ఎలా ఉన్నా.. మోక్షజ్ఞ తేజ రెండో సినిమాకి కూడా దర్శకుడు ఫిక్స్ అయిపోయాడు అనేది తాజా సమాచారం. అతను మరెవరో కాదు వెంకీ అట్లూరి (Venky Atluri)  (Venky Atluri) . ‘సార్’(Sir), ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  వంటి సూపర్ హిట్లతో వెంకీ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య.. ‘సితార..’ బ్యానర్లో ‘డాకు మహారాజ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ టైంలో మోక్షజ్ఞ ప్రస్తావన నాగవంశీ వద్ద బాలకృష్ణ ప్రస్తావించగా.

అతను వెంకీ అట్లూరి వద్ద మంచి కథ ఉందని చెప్పడం.. తర్వాత వెంకీ ప్రత్యేకంగా బాలయ్యని మీట్ అయ్యి.. కథ వినిపించడం జరిగిందట. అది బాలయ్యకి నచ్చిందట. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని బాలయ్య.. వెంకీతో చెప్పారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘సితార..’ లోనే ఈ ప్రాజెక్టు ఉండొచ్చు. అయితే ముందు.. మోక్షజ్ఞ తన డెబ్యూ ఫినిష్ చేసుకోవాలి మరోపక్క వెంకీ అట్లూరి సూర్యతో సెట్ చేసుకున్న సినిమా కూడా కంప్లీట్ చేయాలి.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్..ల ప్రాజెక్టు కి తమన్ దూరం..! నిజమెంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagnya
  • #venky atluri

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Akhanda 2: ‘అఖండ 2’ ఎన్నో అడ్వాంటేజులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డుని బ్రేక్ చేస్తుందా?

Akhanda 2: ‘అఖండ 2’ ఎన్నో అడ్వాంటేజులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డుని బ్రేక్ చేస్తుందా?

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

Nandamuri Balakrishna: ఇండస్ట్రీకి బాలయ్య విలువైన సూచనలు

Nandamuri Balakrishna: ఇండస్ట్రీకి బాలయ్య విలువైన సూచనలు

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

31 mins ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

55 mins ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

2 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

2 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

3 hours ago

latest news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

4 hours ago
Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

4 hours ago
Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

4 hours ago
TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

4 hours ago
Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version