Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Thaman: అల్లు అర్జున్ – త్రివిక్రమ్..ల ప్రాజెక్టు కి తమన్ దూరం..! నిజమెంత?

Thaman: అల్లు అర్జున్ – త్రివిక్రమ్..ల ప్రాజెక్టు కి తమన్ దూరం..! నిజమెంత?

  • December 28, 2024 / 08:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: అల్లు అర్జున్ – త్రివిక్రమ్..ల ప్రాజెక్టు కి తమన్ దూరం..! నిజమెంత?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఈ ఏడాది ‘గుంటూరు కారం’ తో (Guntur Kaaram)  వచ్చి మెప్పించలేకపోయారు. దీంతో అల్లు అర్జున్ తో (Allu Arjun) చేస్తున్న తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ పూర్తికావచ్చింది. త్వరలోనే అల్లు అర్జున్ ని కలిసి ఫైనల్ నెరేషన్ ఇస్తారు. బన్నీ ఏమైనా మార్పులు సూచిస్తే.. వాటిపై కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా 2025 సమ్మర్ కి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Thaman

స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయ్యాక.. అల్లు అర్జున్ కొంతమంది తెలుగు పండితులతో తెలుగు క్లాసెస్ తీసుకుంటారట. మరోపక్క తన లుక్ ని మార్చుకోవడానికి కూడా జిమ్లో కసరత్తులు చేస్తారని అల్లు అర్జున్ టీం చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది మైథలాజికల్ టచ్ ఉన్న కథ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే సంగీత దర్శకుడి విషయంలో కూడా కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Thaman out from next Trivikram, Allu Arjun combo film3

‘అరవింద సమేత’ నుండి త్రివిక్రమ్.. సంగీత దర్శకుడు తమన్ తో (S.S.Thaman) ఎక్కువగా ట్రావెల్ అవుతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ చేసిన ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) ‘గుంటూరు కారం’ సినిమాలకి తమన్ సంగీతం అందించాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి తమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు.ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ‘గుంటూరు కారం’ సినిమాకి ‘అల వైకుంఠపురములో’ రేంజ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. అలా అని తక్కువ కూడా చేయలేదు. అంచనాలు అయితే మ్యాచ్ చేయలేదు అనేది వాస్తవం.

Thaman out from next Trivikram, Allu Arjun combo film3

పైగా ఆ సినిమా షూటింగ్ టైములో ‘తమన్ ని తీసేస్తున్నారు’ అంటూ రూమర్స్ కూడా వచ్చాయి.హీరో మహేష్ బాబు (Mahesh Babu) కూడా తమన్ వర్క్ తో సంతృప్తిగా లేడనే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో త్రివిక్రమ్.. చొరవ చేసుకుని మహేష్ ను ఒప్పించి ‘గుంటూరు కారం’ తమన్ తోనే చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమాకి తమన్ ను కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా లేవట. అనిరుధ్ (Anirudh Ravichander) వంటి మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చూడాలి మరి.. ఏమవుతుందో..!

యాక్షన్ నెక్స్ట్ లెవెల్.. నాని వర్క్ షాప్స్ షురూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #S.S.Thaman
  • #trivikram

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

2 mins ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

11 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

12 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

3 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version