Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Jr NTR, Prashanth Neel: తారక్‌ – నీల్‌ సినిమానీ ‘డబుల్‌’ క్యాష్‌ చేసుకుంటారా? ప్లాన్‌ అదేనా?

Jr NTR, Prashanth Neel: తారక్‌ – నీల్‌ సినిమానీ ‘డబుల్‌’ క్యాష్‌ చేసుకుంటారా? ప్లాన్‌ అదేనా?

  • March 4, 2025 / 07:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prashanth Neel: తారక్‌ – నీల్‌ సినిమానీ ‘డబుల్‌’ క్యాష్‌ చేసుకుంటారా? ప్లాన్‌ అదేనా?

మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ ప్లానింగ్‌లో ఓ మ్యాజిక్‌ ఉంది. ఎలాంటి సినిమానైనా తమదైన శైలిలో పైకి లేపుతూనే ఉంటారు. అయితే ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సినిమాను రూ.2000 కోట్ల మార్కును దాటించాలని అనుకున్నా కుదర్లేదు అనుకోండి. ఆ విషయం వదిలేస్తే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకుండానే, వెళ్లిన తర్వాత కూడా ఆ సినిమాకు ఓ హై ఇస్తుంటారు. బాగా హైప్‌ వచ్చాక రెండు పార్టులు చేసి ‘డబుల్‌’ క్యాష్‌ చేసుకుంటూ ఉంటారు.

Jr NTR, Prashanth Neel

Jr NTR, Prashanth Neel movie story line

వాళ్ల రెండు పార్టుల ముచ్చట ‘పుష్ప’ (Pushpa) సినిమాలతోనే మొదలైంది. ఆ సినిమాను రెండు పార్టులు చేయాలని ప్లాన్‌ చేసుకొని బాగా హైప్‌ పెంచారు. ఆ తర్వాత రెండు ముక్కలు చేశారు. తొలి పార్టు కంటే రెండో పార్టుకు పేరు, పైకం బాగానే సంపాదించారు. ఇప్పుడు తారక్‌(Jr NTR) – నీల్‌ (Prashanth Neel)  సినిమా విషయంలో ఇదే రీతిలో ఆలోచిస్తున్నారా? సినిమా నిర్మాతల మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు అని మాట్లాడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' కలెక్షన్స్ పై బన్నీ వాస్ రియాక్షన్..!
  • 2 ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
  • 3 'ఛావా' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 21 సినిమాల లిస్ట్!

Producer Ravi Shankar responds on Jr NTR, Prashanth Neel movie

తారక్ – నీల్‌ సినిమా చిత్రీకరణ ఇటీవల ఎన్టీఆర్‌ లేకుండా మొదలైన విషయం తెలిసిందే. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్‌ చేశారు. త్వరలో తారక్‌ వచ్చి చేరుతాడని సమాచారం. ఆ విషయం వదిలేస్తే ప్రశాంత్‌ నీల్ గత సినిమాల తరహాలోనే ఈ సినిమాను కూడా రెండు పార్టులు చేస్తారట. దీనిపై ఇప్పటికే టీమ్‌ ఓ నిర్ణయానికి వచ్చింది అంటున్నారు. ఇద్దరి బ్రాండ్‌ వాల్యూ బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Will Jr NTR, Prashanth Neel film gets another title

ఇక ఈ సినిమా టైటిల్‌ కోసమే ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) సినిమా ‘డ్రాగన్‌’ను తెలుగులో మైత్రీ వాళ్లు రిలీజ్‌ చేశారు అని ఓ టాక్‌ నడుస్తోంది. తెలుగులో మైత్రీ వాళ్లే తీసుకొని ‘డ్రాగన్‌’ని కాస్త ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ (Return of the Dragon) అని మార్చారని.. తద్వార తారక్‌ సినిమాకు ‘డ్రాగన్‌’ అని పెట్టుకోవచ్చని అనుకుంటున్నారని ఓ గాసిప్‌ సినిమా గ్రౌండ్‌లో వినిపిస్తోంది.

‘విశ్వంభర’ స్టోరీ లీక్.. ఇదే కథ అయితే…?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

6 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

7 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

1 day ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version