Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » NTR30: ఎన్టీఆర్30 స్టోరీపై షాకింగ్ రూమర్లు.. ఆ కథ నిజమేనా?

NTR30: ఎన్టీఆర్30 స్టోరీపై షాకింగ్ రూమర్లు.. ఆ కథ నిజమేనా?

  • April 25, 2023 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: ఎన్టీఆర్30 స్టోరీపై షాకింగ్ రూమర్లు.. ఆ కథ నిజమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి ఈ మధ్య కాలంలో వరుస అప్ డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అప్ డేట్స్ రావట్లేదని ఫీలైన అభిమానులు ఇప్పుడు వరుస అప్ డేట్స్ వల్ల తెగ సంతోషిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ రోల్ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మూవీలో తారక్ సైఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాల్లో కొండల్లో గ్యాంగ్ తో నివశించే క్రూరమైన వ్యక్తి పాత్రలో సైఫ్ కనిపిస్తారని సమాచారం. కొండ పరిసర గ్రామాలపై సైఫ్ అలీ ఖాన్ పాత్ర దారుణంగా వ్యవహరిస్తుందని ఈ పాత్ర చేసే అరాచకాలు అన్నీఇన్నీ కావని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందని తారక్, సైఫ్ మధ్య సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఉంటాయని సమాచారం. మొదట సముద్రానిపై ఆధిపత్యం చలాయించడానికే పరిమితమైన తారక్ పాత్ర ఆ గ్రామాల ప్రజల కష్టాలను ఏ విధంగా పరిష్కరించింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కథ కొంచెం రొటీన్ గానే ఉన్నా కథనం మాత్రం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

హై వోల్టేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా తారక్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారా? లేక ఒక పాత్రకే పరిమితమవుతారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. తారక్ జాన్వీ కాంబో మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. తారక్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారని లుక్ సైతం గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని బోగట్టా. తారక్ ఫ్యాన్స్ కు కచ్చితంగా నచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

3 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version