Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » 2.0లో భయపెడుతున్న అక్షయ్.. !

2.0లో భయపెడుతున్న అక్షయ్.. !

  • March 23, 2016 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2.0లో భయపెడుతున్న అక్షయ్.. !

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్..  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0లో విలన్ రోల్ లో నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ చిత్రం ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో షూటింగ్ జరుపుకుంటోంది. రజనీ కాంత్, అక్షయ్ కుమార్ మధ్య పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. అక్షయ్ కుమార్ వేషధారణ బహిర్గతం అయ్యింది.

డా. రిచర్డ్స్ పాత్రలో భయానక ఎర్రటి కళ్ళతో.. ఓ సైంటిస్టుగా అక్షయ్ ఇందులో కనిపిస్తున్నాడు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తోంది. రూ.350 కోట్లతో రోబో సీక్వెల్ గా లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Amy jackson
  • #Rajinikanth
  • #Robo2.0
  • #shankar

Also Read

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

related news

Kamal Haasan: కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

45 mins ago
Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

1 hour ago
Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

2 hours ago
Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

13 hours ago
Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

16 hours ago

latest news

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

14 hours ago
Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

17 hours ago
GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

18 hours ago
Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version