Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » August Month Review: ఆగస్టు టాలీవుడ్‌ రిపోర్టు: హిట్లు బాగా తగ్గాయి బాస్‌!

August Month Review: ఆగస్టు టాలీవుడ్‌ రిపోర్టు: హిట్లు బాగా తగ్గాయి బాస్‌!

  • September 3, 2024 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

August Month Review: ఆగస్టు టాలీవుడ్‌ రిపోర్టు: హిట్లు బాగా తగ్గాయి బాస్‌!

వచ్చే సినిమాలు అన్నీ విజయం సాధించాలని కోరుకోని వారు ఉండరు. అయితే అన్నీ హిట్‌ అయిపోతాయి అనుకోవడమూ అత్యాశే అనుకోండి. అయితే ఎక్కువ సినిమాలు విజయం సాధించాలి అనుకోవడంలో తప్పు లేదు కదా. అలానే ఆగస్టు నెలలో వచ్చే సినిమాల విషయంలోనూ కోరుకున్నారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. అలా ఆగస్టు నెలలో 37 సినిమాలొచ్చాయి. అయితే అందులో విజయాలు అందుకున్నవి చాలా తక్కువే. ఆగస్టులో (August Month Review) భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు తేడా కొడితే..

August Month Review

ఆడతాయో ఆడవో అని డౌట్‌ పడుతూ వచ్చిన సినిమాలు మాత్రం అదిరిపోయే విజయాలు అందుకున్నాయి. అసలు ఆడవు అనుకునే సినిమాలు ఇంకా బాగా ఆడాయి. దీంతో ఆ సినిమాలు లేకుంటే ఆగస్టు.. వేస్టు అనేలా పరిస్థితి మారిపోయింది. ముందుగా దారుణమైన ఫలితం అందుకున్న సినిమాలు చూస్తే తొలుత ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart)  , ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan)  పేర్లు చెప్పొచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

భారీ ప్రచారంతో వచ్చిన చిన్న సినిమాలు నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రొడ్యూస్‌ చేసిన ‘కమిటీ కుర్రోళ్లు’  (Committee Kurrollu) , నార్నె నితిన్‌  (Narne Nithin)  ‘ఆయ్‌’ (AAY)  మంచి విజయం అందుకున్నాయి. ఇక తమిళంలో బాగానే ఆడిన విక్రమ్‌  (Vikram) ‘తంగలాన్‌’  (Thangalaan) తెలుగులో ఆశించిన మేర ఆడలేదు. రావు రమేశ్‌  (Rao Ramesh) ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam) మోస్తరుగా ఆకట్టుకుంది. ఇక నాని (Nani) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మంచి టాక్‌ అందుకున్నా అప్పుడే పూర్తి ఫలితం చెప్పలేం.

రాజ్ తరుణ్ (Raj Tarun) ‘తిరగబడరా సామీ’, దర్శకుడు విజయభాస్కర్ (K. Vijaya Bhaskar) తనయుడు ‘ఉషా పరిణయం’, వరుణ్ సందేశ్ ‘విరాజి’, అశ్విన్ ‘శివం భజే’, అల్లు శిరీష్ (Allu Sirish)  ‘బడ్డీ’ (Buddy) జగపతి బాబు (Jagapathi Babu) – అనసూయ  (Anasuya Bhardhwaj)  ‘సింబా’ (Simbaa), ‘సంఘర్షణ’, విజయ్‌ ఆంటోని (Vijay Antony) ‘తుఫాన్’ (Toofan) , ‘భవనమ్’, ‘యజ్ఞ’, ‘రేవు’ సినిమాలన్నీ ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో ఈ నెల కూడా అంత బాగుందని చెప్పలేం.

పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయని ఒక వారం కొత్త సినిమాలకు, చిన్న సినిమాలకు ఛాన్స్‌ దక్కలేదు. ఒకవేళ అంచనాలు లేని ఆ చిన్న సినిమా వచ్చి ఉంటే మరో భారీ విజయం దక్కేదేమో అనే చర్చ కూడా సాగుతోంది.

పవన్ గురించి గొప్పగా చెప్పిన ప్రముఖ నటి స్నేహ.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aay
  • #Double iSmart
  • #Mr Bachchan
  • #Saripodhaa Sanivaaram
  • #Thangalaan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version