Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Chhaava: ఛావా.. 1000 కోట్లు కొట్టగలదా?

Chhaava: ఛావా.. 1000 కోట్లు కొట్టగలదా?

  • March 2, 2025 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava: ఛావా.. 1000 కోట్లు కొట్టగలదా?

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఛావా (Chhaava)  సినిమా దూకుడు ఆగడం లేదు. మూడో వారంలోనే 555 కోట్ల గ్రాస్‌ను దాటేసి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నిన్న చిత్రబృందం నుంచి అధికారికంగా వసూళ్ల ప్రకటన రాగా, కేవలం భారతదేశంలోనే 484 కోట్ల మేర భారీ కలెక్షన్లు సాధించిందని స్పష్టమైంది. ఈ దూకుడు ఎంత కాలం కొనసాగుతుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో వచ్చే వారంలో ఛావా తెలుగు వెర్షన్ విడుదల కానుండటంతో మరింత హైప్ పెరిగింది.

Chhaava

Audience comparing Syeraa movie with Chhaava movie

అయితే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రధానమైన ప్రశ్న – ఛావా 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా?. వాస్తవానికి ఈ లెక్కను చేరుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పటివరకు 555 కోట్ల మార్క్‌ను దాటినప్పటికీ, 1000 కోట్లకు ఇంకా చాలా దూరం ఉంది. మొదటి రెండు వారాల్లో స్పీడ్‌గా వసూళ్లు రాబట్టిన సినిమా, మూడో వారం నుంచి థియేట్రికల్ రన్ కాస్త నెమ్మదించింది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో టికెట్ అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

Chhaava movie content lesson to pan india movies

అయితే బుక్ మై షో లాంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఛావా (Chhaava) ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్‌ను దక్కించుకోవడం గమనించాల్సిన విషయం. ఇక ఛావా కలెక్షన్లకు ఎక్కడ అడ్డుకట్ట పడుతుందనే విషయం గురించి మాట్లాడుకుంటే, కొన్ని కీలకమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కంటెంట్ పరంగా ఒక వర్గానికి, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు అత్యంత సంబంధితంగా ఉండడం వల్ల, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అదే స్థాయిలో కనెక్ట్ కాలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

పైగా ఇటీవల ఈ మూవీకి సంబంధించి హెచ్‌డీ పైరసీ లీక్ కావడం మరో ప్రతికూల అంశంగా మారింది. అయితే ఒకవేళ ఛావా 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంటే, అది నిజంగా గొప్ప రికార్డ్ అవుతుంది. భవిష్యత్తులో చైనా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేస్తే, అక్కడి ప్రేక్షకులు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారనేది ఆసక్తికరమైన అంశం. అదీగాక ఓటీటీ రిలీజ్ 50 రోజుల తర్వాతే ఉండటం వల్ల థియేట్రికల్ రన్ మరింత కొనసాగుతుందని అంచనా.

ముఖ్యంగా వీకెండ్స్‌లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సాధించిన వసూళ్లను గమనిస్తే, ఛావా 700-800 కోట్ల గ్రాస్‌ను మాత్రం సులభంగా అందుకోవచ్చనే విశ్లేషణ ఉంది. ఇక మార్చి 7న విడుదలయ్యే తెలుగు వెర్షన్ ఈ వసూళ్లను మరింతగా పెంచుతుందనే నమ్మకంతో అల్లు అరవింద్ అండ్ టీమ్ ఉన్నారు. తెలుగులోనూ భారీ వసూళ్లు రాబడితే, ఛావా 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం అసాధ్యం కాదు. మరి మరాఠా వీరుడి గాథ ఆ మైలురాయిని అందుకుంటుందా లేదో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Vicky Kaushal: మరో చరిత్రతో వస్తున్న ఛావా హీరో!

Vicky Kaushal: మరో చరిత్రతో వస్తున్న ఛావా హీరో!

టాలీవుడ్.. చరిత్రపై ఫోకస్ చేయట్లేదా?

టాలీవుడ్.. చరిత్రపై ఫోకస్ చేయట్లేదా?

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

8 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

3 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

3 hours ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

4 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

4 hours ago
OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version