Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Raja Saab: రాజాసాబ్.. చివరికి ఇన్ని సమస్యలా..!

The Raja Saab: రాజాసాబ్.. చివరికి ఇన్ని సమస్యలా..!

  • April 16, 2025 / 11:57 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: రాజాసాబ్.. చివరికి ఇన్ని సమస్యలా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న హరర్ కామెడీ చిత్రం ‘రాజా సాబ్’  (The Raja saab)  మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించినా, ఈ మధ్య ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరిలో నిరాశ మొదలైంది. ఇటీవలే మారుతి సోషల్ మీడియాలో స్పందించి, విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమవుతోందని చెప్పారు. కానీ అందుకు మించిన మినహాయింపులు కూడా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.

The Raja Saab:

తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త ప్రకారం, ఈ సినిమాను 3డి ఫార్మాట్‌లోకి మార్చే ఆలోచన జరుగుతోందట. ఇది నిజమైతే, సినిమాకు మరో మూడు నెలలు ఆలస్యం కావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి బాలీవుడ్ లోని ఓ స్టూడియోతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పైగా బడ్జెట్ పెరగడంతో సమస్యలు ఎక్కువైనట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

అయితే ఇవన్నీ అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొన్ని పాటలు, కొన్ని ముఖ్యమైన సీన్లు మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నాయట. మలవికా మోహనన్  (Malavika Mohanan), నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీ, హరర్, ఎమోషన్ అన్నీ మిక్స్‌గా ఉండనున్నాయట. అయితే, 3డి ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ వల్ల బడ్జెట్ భారీగా పెరిగిందట.

మొత్తానికి ‘రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన అప్డేట్లు, ప్రోగ్రెస్ స్పష్టంగా బయటపెట్టకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మారుతి మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న తరుణంలో, ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం ఫ్యాన్స్‌కి అసంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వడం సినిమా యూనిట్ బాధ్యతగా మారింది. మరి రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

పవన్ కోసం మాస్ డైరెక్టర్.. అయ్యే పనేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

17 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

17 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

17 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

18 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

43 mins ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

21 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version